• Song:  Peddaloddantunna
  • Lyricist:  peddada murthy
  • Singers:  Sriram Parthasaradhy,K.S. Chitra

Whatsapp

పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ నింగి పడిపోతున్న నేల విడిపోతున్న నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్ ప్యార్ కీయ తో డర్నా క్యా పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ విధినైనా ఎదిరిస్తుంది ఎదలో నిండి ఈ ప్రేమా వద్దన్నా మనసిస్తుంది వరమౌతుంది ఈ ప్రేమా చరితల్లో గెలిచింది ప్రేమే కదా జగమంతా నిండింది ప్రేమే కదా ఎన్ని హద్దులున్న ఓడిపోదు ప్రేమ ఎల్లలెన్ని ఉన్నా తలవంచునా ప్యార్ కీయ తో డర్నా క్యా పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ కలలైనా కలకాలేదు కలిసిందంటే ఈ ప్రేమ క్షణమైనా ఎడబాటేగా ముడివేసాకా ఈ ప్రేమ ఆరారు కాలాల అందం కదా ఏడేడు జన్మాల బంధం కదా ప్రేమ లేని చోట బ్రతుకు ముళ్ళ బాట ప్రేమ తోడు ఉంటె గెలుపేనటా ప్యార్ కీయ తో డర్నా క్యా పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ నింగి పడిపోతున్న నేల విడిపోతున్న నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్ ప్యార్ కీయ తో డర్నా క్యా
Peddaloddantunna prema tappani anna Evvaremanukunna jaane dido yaar Ningi padipothunna nela vidipothunna Neeru nippouthunna jaane dido yaar Pyaar kiya tho darna kyaa Peddaloddantunna prema tappani anna Evvaremanukunna jaane dido yaar Vidhinaina ediristhundi Edalo nindi ee premaa Vaddannaa manasisthundi Varamouthundi ee premaa Charitallo gelichindi preme kadaa Jagamantha nindindi preme kadaa Enni haddulunna odipodu prema Ellalenni unnaa thalavanchunaa Pyaar kiya tho darna kyaa Peddaloddantunna prema tappani anna Evvaremanukunna jaane dido yaar Kalalaina kalakaaledu Kalisindante ee prema Kshanamaina edabaatega Mudi vesaaka ee prema Aaraaru kaalala andam kadaa Ededu janmaala bandham kadaa Prema leni chota brathuku mulla baata Prema thodu unte gelupenataa Pyaar kiya tho darna kyaa Peddaloddantunna prema tappani anna Evvaremanukunna jaane dido yaar Ningi padipothunna nela vidipothunna Neeru nippouthunna jaane dido yaar Pyaar kiya tho darna kyaa
  • Movie:  Dil
  • Cast:  Neha,Nithiin
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music