• Song:  Oka Nuvvu Oka Nenu
  • Lyricist:  Vinare Kumar
  • Singers:  K K - Krishnakumar Kunnath

Whatsapp

ఒక నువ్వు ఒక నేను ఒక జంటై కలిసాము వెయ్యి బాసల ప్రేమ చేజారి పోయేనా ఓ ప్రియతమా నీకోసమే ప్రతి నిమిషము ఆవేదనే ఎదలో ఏవేవో సుడులు రేగేను నాలో ఒక నువ్వు ఒక నేను ఒక జంటై కలిసాము వెయ్యి బాసల ప్రేమ చేజారి పోయేనా గుండెలో వేదనే వెల్లువయ్యెనే కళ్ళలో కలలన్ని కరిగిపోయెనే కాలం ఒడిలో శిలగా మిగిలా చెలియా ఎదలో ఏవేవో సుడులు రేగేను నాలో ఒక నువ్వు ఒక నేను ఒక జంటై కలిసాము వెయ్యి బాసల ప్రేమ చేజారి పోయేనా ఓ ప్రియతమా నీకోసమే ప్రతి నిమిషము ఆవేదనే ఎవరు ఎమన్న ఏకమవ్వాలి ప్రేమా
Oka nuvvu oka nenu Oka jantai kalisaamu Veyyi Basala prema Chejaari poyenaa O priyathama neekosame Prathi nimishamu aavedane Edalo evevo sudulu Regenu naalo Oka nuvvu oka nenu Oka jantai kalisaamu Veyyi basala prema Chejaari poyenaa Gundelo vedhane Velluvayyene Kallalo kalalanni Karigipoyene Kaalam odilo silagaa Migilaa cheliyaa Edalo evevo sudulu Regenu naalo Oka nuvvu oka nenu Oka jantai kalisaamu Veyyi basala prema Chejaari poyenaa O priyathama neekosame Prathi nimishamu aavedane Evaru emanna Ekamavvali premaa
  • Movie:  Dil
  • Cast:  Neha,Nithiin
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music