• Song:  CM PM
  • Lyricist:  Chandrabose
  • Singers:  K K - Krishnakumar Kunnath

Whatsapp

సీఎం పీఎం అవ్వాలన్న ఆశే లేదు యూకే యూఎస్ వెళ్లాలన్న షోకే లేదు కోటల్లోనే ఉండాలన్న రూలేం లేదు కోట్లల్లోనే మునగాలన్న కోరిక లేదు హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి కొంచెం నేమ్ ఉంటే చాలు కొంచెం ఫేమ్ ఉంటే చాలు కొంచెం డబ్బుంటే చాలు కొంచెం దిల్ ఉంటే చాలు సీఎం పీఎం అవ్వాలన్న ఆశే లేదు యూకే యూఎస్ వెళ్లాలన్న షోకే లేదు డైలీ నేను తిరగడానికి చార్టెడ్ ఫ్లైట్ ఏం వద్దు సింపుల్ బైక్ ఒకటుంటే చాలు బీటే నేను వెయ్యడానికి మిస్ యూనివర్స్ ఏం వద్దు లోకల్ బ్యూటీ అయితే చాలు అలసట వస్తే తాగడానికి అమృతమేమి వద్దు చల్లని బీరొకటుంటే చాలు ఆపదలో కాపాడటానికి పైవాడేమి వద్దు నలుగురు ఫ్రెండ్సే ఉంటే చాలు హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి కొంచెం నేమ్ ఉంటే చాలు కొంచెం ఫేమ్ ఉంటే చాలు కొంచెం డబ్బుంటే చాలు కొంచెం దిల్ ఉంటే చాలు సీఎం పీఎం అవ్వాలన్న ఆశే లేదు యూకే యూఎస్ వెళ్లాలన్న షోకే లేదు కావలసింది చూడటానికి కంప్యూటర్ తెరవద్దు కమ్మని కలలే కంటే చాలు బ్రతకాల్సింది బ్రతకడానికి ఏడు జన్మలే వద్దు ఉన్న ఒక్క జన్మమే చాలు పుణ్యం కాస్త దక్కడానికి పూజలు గీజలు వద్దు పరులకు సాయం చేస్తే చాలు చెయ్యాల్సింది చెయ్యడానికి పంచాంగం విప్పొద్దు పంజా విప్పావంటే చాలు హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి కొంచెం నేమ్ ఉంటే చాలు కొంచెం ఫేమ్ ఉంటే చాలు కొంచెం డబ్బుంటే చాలు కొంచెం దిల్ ఉంటే చాలు ఆశే లేదు షోకే లేదు రూలేం లేదు కోరిక లేదు
CM PM avvalanna aashe ledhu UK US vellalanna shoke ledhu Kotallone undalanna rulem ledhu Kotlallone munagalanna korika ledhu Happy ga life antha gadapadaaniki Konchem name unte chaalu Konchem fame unte chaalu Konchem dabbunte chaalu Konchem dil unte chaalu CM PM avvalanna aashe ledhu UK US vellalanna shoke ledhu Daily nenu thiragadaaniki Chartered flight em vaddu Simple bike okatunte chaalu Beat ey nenu veyyadaaniki Miss universe em vaddu Local beauty ayithe chaalu Alasata vasthe taagadaniki Amruthamemi vaddu Challani beerokatunte chaalu Aapadhalo kaapadataniki Paivademi vaddu Naluguru friends ey unte chaalu Happy ga life antha gadapadaaniki Konchem name unte chaalu Konchem fame unte chaalu Konchem dabbunte chaalu Konchem dil unte chaalu CM PM avvalanna aashe ledhu UK US vellalanna shoke ledhu Kavalasindi choodataniki Computer thera vaddu Kammani kalale kante chaalu Brathakalsindi brathakadaaniki Yedu janmale vaddu Unna okka janmame chaalu Punyam kaastha dakkadaaniki Poojalu geejalu vaddu Parulaku saayam chesthe chaalu Cheyyalsindi cheyyadaaniki Panchangam vippoddu Panja vippavante chaalu Happy ga life antha gadapadaaniki Konchem name unte chaalu Konchem fame unte chaalu Konchem dabbunte chaalu Konchem dil unte chaalu Aashe ledhu shoke ledhu Rulem ledhu korika ledhu
  • Movie:  Dil
  • Cast:  Neha,Nithiin
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music