అమ్మ ఆవు ఇల్లు ఈగ
చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా
చదివా ఈనాడు
ఇంకా ఏదో చదవాలంటూ
పెదవి కోరుతుంది
భలేగా కొత్త చదువు చదువు
ఇలా నా ముద్దు కవిత చదువు
చెలి మురిపాల కథలు చదువు
అమ్మ ఆవు ఇల్లు ఈగ
చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా
చదివా ఈనాడు
అ ఆ ఇ ఈ అక్షరాలకు
కొత్త మాటలే చెప్పనా
చెప్పుకో త్వరగా చెప్పుకో
అ అంటే నీపై అభిమానం ఆహా
ఆ అంటే నీతో ఉంటే ఆనందం
హో హో హో హో
ఇ అంటే ఇలలో ఇద్దరమే అలాగా
ఈ అంటే నువ్వు నేను ఈడు జోడే
ఎంత ముద్దుగా చెప్పావు
ఎంత ముద్దుగా చెప్పావు
పిచ్చి పిచ్చిగా నచ్చావు
అమ్మ ఆవు ఇల్లు ఈగ
చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా
చదివా ఈనాడు
ఒకటి రెండు మూడు నాలుగుకు
అర్థమేమిటో చెప్పనా
చెప్పుకో త్వరగా చెప్పుకో
ఒకటంటే ఒకటిగ
అడుగేద్దాం అడుగేద్దాం
రెండంటే రెండు గుండెలను
ముడి పెడదాం ముడి పెడదాం
మూడంటే మూడు ముళ్ళేసి
హ్మ్ ఆ తర్వాత
నాలుగు కాలాల పాటు కలిసుందాం
అయిదు అంటే నే చెబుతాగా
అయిదు అంటే నే చెబుతాగా
నా పంచ ప్రాణాలు నువ్వేగా
అమ్మ ఆవు ఇల్లు ఈగ
చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా
చదివా ఈనాడు
ఇంకా ఏదో చదవాలంటూ
పెదవి కోరుతుంది
భలేగా కొత్త చదువు చదువు
ఇలా నా ముద్దు కవిత చదువు
చెలి మురిపాల కథలు చదువు
అమ్మ ఆవు ఇల్లు ఈగ
చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా
చదివా ఈనాడు
Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu
Inka edho chadavalantu
Pedavi koruthundi
Bhalega kottha chaduvu chaduvu
Ilaa naa muddu kavitha chaduvu
Cheli muripaala kathalu chaduvu
Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu
A aa e ee aksharalaku
Kottha maatale cheppana
Cheppuko twaraga cheppuko
A ante neepai abhimaanam aaha
Aa ante neetho unte aanandam
Ho ho ho ho
E ante ilalo iddarame alaaga
Ee ante nuvvu nenu eedu jode
Entha mudduga cheppavu
Entha mudduga cheppavu
Pichi pichiga nacchavu
Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu
Okati rendu moodu naalguku
Ardhamemito cheppana
Cheppuko twaraga cheppuko
Okatante okatiga
Adugeddam adugeddam
Rendante rendu gundelanu
Mudi pedadam mudi pedadam
Moodante moodu mullesi
Hmm aa tharvatha
Naalugu kaalala paatu kalisundam
Ayidu ante ne chebuthaga
Ayidu ante ne chebuthaga
Naa pancha praanalu nuvvegaa
Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu
Inka edho chadavalantu
Pedavi koruthundi
Bhalega kottha chaduvu chaduvu
Ilaa naa muddu kavitha chaduvu
Cheli muripaala kathalu chaduvu
Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu