• Song:  Ranguladdhukunna
  • Lyricist:  Sri Mani
  • Singers:  Yazin Nizar,Hari Priya

Whatsapp

జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం ఆకు చాటునున్నా పచ్చి పిందెలౌదాం మట్టి లోపలున్నా జంట వేరులౌదాం ఎవ్వరీ కంటిచూపు చేరలేని ఎక్కడా మన జంట ఊసురాని చోటునా పద నువ్వు నేనుందాం జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా హ్మ్ హ్మ్ రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం తేనె పట్టులోనా తీపి గుట్టు ఉందిలే మన జట్టులోనా ప్రేమ గుట్టుగుందిలే వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం ఆఆ లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందాం అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం ఏ క్షణం విడివిడిగా లేమందాం రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం మన ఊసు మోసే గాలిని మూట కడదాం మన జాడ తెలిపే నేలను పాతి పెడదాం చూస్తున్నా సూర్యుని తెచ్చి లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం ఆఆ సాక్ష్యంగా సంద్రాలు ఉంటె దిగుడు బావిలో దాచి మూత పెడదాం నేనిలా నీతో ఉండడం కోసం చేయనీ ఈ చిన్నపాటి మోసం నేరమేం కాదే ఇది మన కోసం రాయిలోన శిల్పం దాగి ఉండునంటా శిల్పి ఎదురైతే బయటపడునంటా అద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా ఆ ఆ నీలో ఉన్నా నేనే బయటపడిపోత ఆఆ పాలలో ఉన్నా నీటిబొట్టులాగా నీళ్లలో దాగి ఉన్నా మెట్టులాగా నీనిలా నీ లోపల దాక్కుంటా హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa Ranguladdhukunna Thella Ranguloudhaam Poolu Kappukunnaa Kommalalle Undhaam Aaku Chaatununnaa Pachhi Pindheloudhaam Mattilopalunnaa Janta Veruloudhaam Evvaree Kantichoopu Cheraleni Ekkadaa Mana Janta Oosuraani Chotuna Padha Nuvvu Nenundhaam Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa Hmmm Hmmm Ranguladdhukunna Thella Ranguloudhaam Poolu Kappukunnaa Kommalalle Undhaam Thene Pattulona Theepi Guttu Undhile Mana Jattulona Prema Guttugundhile Valalu Thappinchukellu Meenaala Vainaala Konte Konaalu Thelusukundhaam Aa Aa Lokaala Choopulni Ettaa Thappinchukellaalo Kottha Paataalu Nerchukundhaam Andharu Unna Chota Iddharoudhaam Evvaroo Leni Chota Okkaroudhaam Ye Kshanam Vidividigaa Lemandhaam Ranguladdhukunna Thella Ranguloudhaam Poolu Kappukunnaa Kommalalle Undhaam Mana Oosu Mose Gaalni Moota Kadadhaam Mana Jaada Thelipe Nelanu Paathi Pedadhaam Choosthunna Sooryunni Thechhi Laantharlo Dheepaanni Chesi Choorukelaadadheeddhaam AaAa Saakshamgaa Sandhraalu Unte Dhigudu Baavilo Dhaachi Mootha Pedadhaam Nenilaa Neetho Undadam Kosam Cheyanee Ee Chinnapaati Mosam Neramemo Kaadhe Idhi Mana Kosam Raayilona Shiplam Dhaagi Undunantaa Shilpi Edhuraithe Bayatapadunantaa Addhamekkadunnaa Aavaipu Vellakantaa AaAa Neelo Unna Nene Bayatapadipothaa AaAa Paalalo Unna Neetibottu Laagaa Neellalo Dhaagi Unna Mettulaagaa Neenilaa Nee Lopala Dhaakkuntaa Hailessa Hailessa Hai Hailessa Hailessa Hai Hailessa Hailessa Hai Hailessa Hailessa Hai

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Uppena
  • Cast:  Krithi Shetty,Vaishnav Tej
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2021
  • Label:  Aditya Music