• Song:  Eshwara Parameshwara
  • Lyricist:  Chandrabose
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా రెండు కన్నుల మనిషి బతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడనీ వేదనలను నుదిటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా దారి ఎదో తీరం ఎదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా చీకటేదో వెలుతురేదో మంచి ఎదో మంట ఎదో లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏమార్చుతుంటే నేల పైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా మసక బారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగు లాగ కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులువై ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Eshwara Parameshwara Choodaraa Itu Choodaraa Rendu Kannula Manishi Brathukunu Gunde Kannutho Choodaraa Edhuta Padani Vedhanalanu Nudhuti Kannutho Choodaraa Eshwara Parameshwara Choodaraa AaAa Aaa Aa Itu Choodaraa Dhaari Edho Theeramedho Gamanamedho Gamyamedho Letha Premala Lothu Entho Leni Kannutho Choodaraa Cheekatedho Veluthuredho Manchu Edho Manta Edho Lokamerugani Premakathani Loni Kannutho Choodaraa Eshwara Parameshwara Choodaraa AaAa Aa Itu Choodaraa Eshwara Parameshwara Choodaraa AaAa Aaa Aa Itu Choodaraa Nuvvu Raasina Raathalichhata Maarchuthu Emaarchuthunte Nelapaina Vinthalannee Ningi Kannutho Choodaraa Eshwara Parameshwara Choodaraa AaAa Aa Itu Choodaraa Masakabaarina Kantipaapaki Musugu Theese Velugu Laaga Kaalamadigina Kathina Prashnaki Badhuluvai Edhuravvaraa Eshwara Parameshwara Choodaraa AaAa Aa Itu Choodaraa Eshwara Parameshwara Choodaraa AaAa Aaa Aa Itu Choodaraa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Uppena
  • Cast:  Krithi Shetty,Vaishnav Tej
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2021
  • Label:  Aditya Music