• Song:  Nee Kannu Neeli
  • Lyricist:  Sri Mani
  • Singers:  Javed Ali

Whatsapp

ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా ఇష్క్ ఫర్డ్ మెయిన్ కిసి కి ఆంఖోన్ మెయిన్ లాబీరేజ్ హాయే ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయ ఇష్క్ మాల్మల్ మెయిన్ ఎహ్ లిప్త హువా తబ్రేజ్ హాయే ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్ అర్రే ఇష్క్ అలీ డం మస్త కలందర్ ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్ అర్రే ఇష్క్ అలీ డం మస్త కలందర్ ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయే అర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్ ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయే అర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్ నీ కన్ను నీలి సముద్రం న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే ముంగురులే అల్లరేదో రేపాయిలే రేపాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పయిలే ఘాలుమంటే నీ గాజులే నీ గాజులే జళ్ళుమంది నా ప్రాణమే నా ప్రాణమే అల్లుకుంది వాన జల్లులాగా ప్రేమే నీ కన్ను నీలి సముద్రం న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చిన్ని ఇసుక గూడు కట్టిన నీ పేరు రాసి పెట్టిన దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరువంక పక్కన రామ చిలుక ఎంత చక్కన అంతకంటే చక్కనంత నువ్వుంటే న పక్కన అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమి పైన బాషలని చెప్పలేమన్న ఎహ్ అక్షరాలా ప్రేమని నీ కన్ను నీలి సముద్రం న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ అందమంతా ఉప్పెన నన్ను ముంచినది చప్పున ఎంత ముంచేసిన తేలే బంతిని నేనేనన చుట్టూ ఎంత చప్పుడొచ్చిన నీ సవ్వడేదో చెప్పదా ఎంత దాచేసిన నిన్ను జల్లాడేసి పట్టాన నీ ఊహలే ఊపిరాయినా పిచ్చోడిని నీ ఊపిరి ప్రాణమయిన పిల్లాడిని నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్ అర్రే ఇష్క్ అలీ దుం మస్త్ కలందర్ ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్ అర్రే ఇష్క్ అలీ దుం మస్త్ కలందర్ ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయే అర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్ ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయే అర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్ ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా ఇష్క్ ఫర్డ్ మెయిన్ కిసి కి ఆంఖోన్ మెయిన్ లాబీరేజ్ హాయే ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయ ఇష్క్ మాల్మల్ మెయిన్ ఎహ్ లిప్త హువా తబ్రేజ్ హాయే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ishq shifaya ishq shifaya Ishq parde mein kisi ki Aankhon mein labrez hai Ishq shifaya mehboob ka saaya Ishq malmal mein yeh Lipta huwa tabrez hai Ishq hai peer payambar Arre ishq Ali dum mast kalandar Ishq hai peer payambar Arre ishq Ali dum mast kalandar Ishq kabhi qatra hai Arre ishq kabhi hai ek samandar Ishq kabhi qatra hai Arre ishq kabhi hai ek samandar Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nallanaina mungurule mungurule Allaredho repayile repayile Nuvvu thappa nakinko Lokanni lekunda kappayile Ghalumante nee gajule nee gajule Jallumande naa praname na praname Allukundi vaana jallulaga preme Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Chinni isuka gudu kattina Nee peru raasi pettina Danni cheripeti keratalu puttaledu telusa Aa goruvanka pakkana Rama chiluka entha chakkana Anthakante chakkananta nuvvunte na pakana Appu adigane kotha kotha matalani Thappukunaye bhumi paina bashalani Cheppalemanna yeh aksharalo premani Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nee andhamantha uppena Nannu munchinadhi chapuna Entha munchesina thele banthini nenenana Chuttu entha chappudochina Nee savadedho cheppadha Entha dachesina ninnu jalladesi pattna Nee uhale upirayina pichhodini Nee upire pranamayina pilladini Nee prema valalo chikkukuna chepani Ishq hai peer payambar Arre ishq Ali dum mast kalandar Ishq hai peer payambar Arre ishq Ali dum mast kalandar Ishq kabhi qatra hai Arre ishq kabhi hai ek samandar Ishq kabhi qatra hai Arre ishq kabhi hai ek samandar Ishq shifaya ishq shifaya Ishq parde mein kisi ki Aankhon mein labrez hai Ishq shifaya mehboob ka saaya Ishq malmal mein yeh Lipta huwa tabrez hai

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Uppena
  • Cast:  Krithi Shetty,Vaishnav Tej
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2021
  • Label:  Aditya Music