• Song:  Jala jala jalapatham
  • Lyricist:  Sri Mani
  • Singers:  Jaspreeth Jasz,Shreya Ghoshal

Whatsapp

జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువ్వు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటానవుతాను హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసేనె హే ఇటు చూడకుంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసేనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసేనే హా జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువ్వు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటానవుతాను సముద్రమంత ప్రేమ ముత్యమంత మనుసు ఎలాగ దాగి ఉంటుందో లోపల ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఎలాగే బయట పడుతోంది ఈ వేళా హ నడి ఎడారి లాంటి ప్రాణం తడి మేఘాన్నితో ప్రయాణం ఇక నానుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువ్వు తాకితే నన్ను పొంగే వరదై పోతాను ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగా వెళ్లిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగా దిన్నీ గుండెల్లో దాచడం ఎపుడు లేనిది ఏకాంతం ఎక్కడలేని ఎదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువ్వు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటానవుతాను

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jala jala jalapatham nuvvu Sela sela selyeruni nenu Sala sala nuvuu thakithe nannu Ponge varadhai pothanu Chali chali chali galivi nuvu Chiru chiru chiru alane nenu Chara chara nuvvallithe nannu Egase keratannavuthanu Hey mana janta vaipu jabilamma thongi chusene Hey itu chudakuntu mabbu remma dhanni moosene Ye neeti chemma theerchaleni daahamesene haa Jala jala jalapatham nuvvu Sela sela selyeruni nenu Sala sala nuvuu thakithe nannu Ponge varadhai pothanu Chali chali chali galivi nuvu Chiru chiru chiru alane nenu Chara chara nuvvallithe nannu Egase keratannavuthanu Samudhramantha prema mutyamantha manusu Yelaga dhaagi untundo lopala Aakashamantha pranayam chukkalanti hrudayam Yelage bayata paduthondi ee vela ha Nadi edari lanti pranam Thadi meghannitho prayanam Ika nanunchi ninnu nee nunchi nannu Tenchaledu lokam Jala jala jalapatham nuvvu Sela sela selyeruni nenu Sala sala nuvuu thakithe nannu Ponge varadhai pothanu Ilanti theepi roju radhu radhu roju Ye;aga vellipokunda aapadam ilanti vaana jallu thadpadhanta ollu Yelaga dheenni gundello dachadam Epudu leni edho ekantham Ekada leni edho prashantham Mari nalona nuvvu neelona nenu Manaku maname sontham Jala jala jalapatham nuvvu Sela sela selyeruni nenu Sala sala nuvuu thakithe nannu Ponge varadhai pothanu Chali chali chali galivi nuvu Chiru chiru chiru alane nenu Chara chara nuvvallithe nannu Egase keratannavuthanu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Uppena
  • Cast:  Krithi Shetty,Vaishnav Tej
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2021
  • Label:  Aditya Music