• Song:  Vinnane Vinnane
  • Lyricist:  Sri Mani
  • Singers:  Armaan Malik

Whatsapp

లవ్లీ లవ్లీ మెలోడీ ఎదో మదిలోపల ప్లే చేశా ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషములో అడుగే వీసా కాళ్ళని .. కాళ్ళని .. ఆపేసి .. ఆపేసి .. ఆకాశాన్ని దాటేస విన్నానే .. విన్నానే .. ని పెదవే చెబుతుంటే విన్నానే .. ఉన్నానే .. ఉన్నానే .. తొలిప్రేమయి నీలోనే ఉన్నానే ని యెదలో యెదలో పుటేసిందా ప్రేమ న పైన నా మనసే మనసే కనిపించిందా కాస్త లేట్ అయినా ని వెనకే వెనకే వచ్చేస్తున్నా దూరం ఎంతున్నా మరి ఎప్పుడు ఎప్పుడు రోజొస్తుందని వేచిచూస్తున్న అర్ ఎందరున్నా అందమయిన మాటే నాకు చెపేసావుగా అర్ వంద చందమామలున్న చోటు లోకే నెట్టేసావుగా విన్నానే .. విన్నానే .. ని పెదవే చెబుతుంటే విన్నానే .. ఉన్నానే .. ఉన్నానే .. తొలిప్రేమయి నీలోనే ఉన్నానే దూబే .. దూబే .. డీబా .. డా.. ని పలుకే వింటూ తినాలనే మరిచా లే ని ఆలాకె కంటూ ఆకలిని విడిచి లే ని నిదుర కోసం కళల తేరే తెరిచా లే ని మెలుకువ కోసం వెలుతురుని పరిచా లే ను మెరిసే మెరిసే హరివిల్లు ని రంగు నేనంట ను కురిసే కురిసే వెనలవే ని రేయి నేనావతా నా పేరే పిలిచే అవసరమైన నీకు రాదంట కన్నీరే తుడిచే వేలే నేను నీకు తోడుంటా అర్ ఎందరున్నా అందమయిన మాటే నాకు చెపేసావుగా అర్ వంద చందమామలున్న చోటు లోకే నెట్టేసావుగా విన్నానే .. విన్నానే .. ని పెదవే చెబుతుంటే విన్నానే .. ఉన్నానే .. ఉన్నానే .. తొలిప్రేమయి నీలోనే ఉన్నానే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Lovely lovely melody edo Madilo valape chesa Enno enno rojulu vechina Nimishamulo aduge vesa Kallane.. Kallane.. Vesa.. Vesa.. Vinnaanae.. Vinnane.. Ni pedave chebutunte vinnane.. Unnane.. Unnane.. Tholipremayi nilone unnane Ni yedalo yedalo putesinda prema na paina Na manase manase kanipichinda kasta late ayina Ni venake venake vachestunna dooram entunna Mari eppudi eppudi rojostundani vechichustunna Arre endarunna andamayina maate chepesanuga Arre vanda chandamamaluna chotuke netesavuga Vinnaanae.. Vinnane.. Ni pedave chebutunte vinnane.. Unnane.. Unnane.. Tholipremayi nilone unnane Dooba.. Dooba.. Diba.. Ni paluke vintu tenalane maricha le Ni alake kantu akaline vidicha le Ni nidura kosam kalala tere tericha le Ni melukuva kosam veluturune padicha le Nu merise merise harivillu ni rangu nelala Nu kurise kurise venala veni reyi nenavta Na pere piliche avasaram niku radanta Kannire kuriche vele nenu niku todunta Are endarunna andamayina maate chepesanuga Are vanda chandamamaluna chotuke netesavuga Vinnaanae.. Vinnane.. Ni pedave chebutunte vinnane.. Unnane.. Unnane.. Tholipremayi nilone unnane

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tholi Prema
  • Cast:  Rashi khanna,Varun Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2018
  • Label:  Aditya Music