• Song:  Tholi Prema
  • Lyricist:  Sri Mani
  • Singers:  Kaala Bhairava

Whatsapp

నిజమేనా.. నిజమేనా మన కథ ముగిసిన చీకటిలో ఒంటరిగా నా మాది మిగిలిన నా గతము నేనే వదులుకున్న అది నన్ను వాదులదే ని గురుతుళ్లని చెరపమన హృదయం చెరపదే ఏ నిన్న తప్పో నేటికెదురై నన్ను నిలదీశానే ని మరువలేని జ్ఞాపకాలే నన్ను వేలి వేసేనే తొలి ప్రేమ .. ని గుండెలు గాయమే తొలి ప్రేమ .. నా వలే అణకుమా (x2) నిజమేనా .. నిజమేనా .. మన కథ ముగిసిన చీకటిలో ఒంటరిగా నా మాది మిగిలిన నేరమే ఎవరిదో తేలదుగా తేల్చావుగా పంతమే ఎందుకో అడుగవుగా విడవవుగా నేనే ఊపిరి పంచిన నేనే కాదని తెంచిన నేనే కోరి నేనే విడి నిలకడ మరిచిన ని రాక మల్లి నిదురపోయే కళలను పిలిచానే ని వీడుకోలు ఎంత బాధో నేడే తెలిసానే తొలి ప్రేమ .. ని గుండెలు గాయమే తొలి ప్రేమ .. నా వాలే అణకుమా (x2)

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nijamena.. Nijamena Mana katha mugisena Chikatilo ontariga Na madhi migilena Na gathamu nene vadulukunna Adi nannu vadulade Ni gurutullani cherapamana Hrudayam cherapade Ee ninna tappo netikedurai Nannu niladisane Ni maruvaleni gnapakale Nannu veli vesene Tholi prema.. Ni gundelu gaayama Tholi prema.. Na vale anakuma (x2) Nijamena.. Nijamena.. Mana katha mugisena Chikatilo ontariga Na madhi migilena Nerame yevarido telavuga telchavuga Panthame yenduko adugavuga vidavuga Nene oopiri panchina nene kadani tenchina Nene kori nene vidi nilakada marichina Nirake malli nidurapoye kalalanu pilichane Ni vidukole enta bado nede telisane Tholi prema.. Ni gundelu gaayama Tholi prema.. Na vale anakuma (x2)

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tholi Prema
  • Cast:  Rashi khanna,Varun Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2018
  • Label:  Aditya Music