• Song:  Ninnila
  • Lyricist:  Sri Mani
  • Singers:  Armaan Malik

Whatsapp

నిన్నిలా నిన్నిలా చూసానే కళ్ళలో కళ్ళలో దాచనే రెప్పాలె వెయ్యనంతగా కనుల పండగేయ్ నిన్నిలా నిన్నిలా చూసానే అడుగులే తడబడే నీవల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే నిన్ను చేరి పోయి నా ప్రాణం కోరేనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శఉంటెయ్ నీ మనసే తాకెనుగా ఈ యదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా (x2) తొలి తొలి ప్రేమే దాచే కళా చిరు చిరు నవ్వే ఆపేయ్ కిలా చలి చలి గాలే వీచేంతలా మరి మరి నన్నే చేరేంతలా నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మల ఈ వర్షానికి స్పర్శఉంటెయ్ నీ మనసే తాకెనుగా ఈ యదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా (x2)

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ninnila ninnila choosane Kallalo kallalo daachane Reppale veyyananthaga Kanula pandagey Ninnila ninnila choosane Adugule thadabade nivalle Gundeloo vinapadindhiga Prema chappude Ninnu cheri poyee naa pranam Korenemo ninne ee hrudayam Naa mundhundhe andham nalo anandham Nannu nene marchipoyela ee kshanam Ee varshaniki sparshuntey Nee manase thakenuga Ee yadhalo nee pere Palikele ivaale ila (x2) Tholi tholi preme dachey kalaa Chiru chiru navve aapey kilaa Chali chali gaale veechenthala Mari mari nanne cherenthaga Ninnu nee nunchi nuvvu baitaku ranivvu Mabbu theralu thenchukunna jabilammala Ee varshaniki sparshunte Nee manase thakenugaa Ee yadhalo nee pere Palikele ivaale ilaa (x2)

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tholi Prema
  • Cast:  Rashi khanna,Varun Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2018
  • Label:  Aditya Music