• Song:  Alasani Vari
  • Lyricist:  Sri Mani
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

అల్లసాని వారి పద్యమా విశ్వనాథ వారి ముత్యమా.. ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా.. కావ్యమా త్యాగరాజ సంగీతమా.. గీతామా (x2) పోలికే లేని పాటల నువ్వు పిలిచావ్ నానొ చిన్ని చిరునవ్వు లేత చిరుగాసా మల్లి పూసాయిలే ఇలా.. డి..డి..డి..డెస్టినీ లైఫ్ ఈ మారిందని ఎదో జరిగిందని It’s got me feeling so heavily (x2) హ.. అల్లసాని వారి పద్యమా విశ్వనాథ వారి ముత్యమా.. ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా.. కావ్యమా త్యాగరాజ సంగీతమా.. గీతామా (x2) నీడలా నువొచి వెంట వెలగ గుండెల్లో ఉయ్యాల ఊగినట్లుగా గొంతులో స్వరాల మొగపిలుపులే సందడే చేసిన తొడల నువొచి దెగరవగా ఇంతలో ఎనెనో వింతలో ఇలా కాంతుల కళల్ని జాలినట్లుగా ప్రాణం మురిసెనా తేనెలో ఉన్న తీయనా భాషలో ఉన్న లాలనగా గుమ్మరిస్తున పొంగిపోతున్న నిన్ను కల్సేటి వేళల కాలమే దోబూతులు ఆడుతున్నదో కనుకే క్షణాలు పంచుతున్నదో కారణం ఊహించనివాననదో ఏమవుతున్నదో స్వప్నమే నిజంగా మారుతున్నదో సాగరం నదాలే పారుతున్నదో సత్యమే ఇదంతా నామమైనదో ఏమంటున్నదో మరిచిపోయాను నన్నిలా మరచిపోలేక నిన్నిలా లేత ప్రాయాల పాత ప్రణయాలే కొత్త కబుతాలేసాలా డి..డి..డి..డెస్టినీ లైఫ్ ఈ మారిందని ఎదో జరిగిందని It’s got me feeling heavily (x2)

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Alasani vari padyama Vishwanada vari muthyama.. Muthyama Kalidasu prema kavyama.. Kavyama Tyagaraja sangeethama.. Geethama (x2) Polike leni paatala Nuvu pilichav nanilla Chinni chirunavvu leta chirugasa Malli pusaayile ila D..D..D..Destiny Life ee marindani edo jarigindani It’s got me feeling heavily (x2) Ha.. Alasani vari padyama Vishwanada vari muthyama.. Muthyama Kalidasu prema kavyama.. Kavyama Tyagaraja sangeethama.. Geethama Needala nuvochi venta valaga Gundello uyala uginatluga Gonthulo swarala mogapilupule Sandade chesena Toduga nuvochi degaravaga Intalo eneno vinthalo ila Kantula kallalni jalinatluga Pranam murisena Tenelo una tiyaga Bashalo una lalaga Gummaristuna pongipotunna Ninnu kalcheti velala Kalame dobutulu adutunado Kanuke kshanalu panchutunado Karanam oohinchanivadanado emavutunado Swapname nijanga marutunado Sagaram nadulani parutunado Satyame idanta namamanado emantunado Marichipoyanu nanilla Marichipoleka ninilla Leka gayala pata pranayale Kota kabutal esera D..D..D.. Destiny Life ee marindani edo jarigindani It’s got me feeling heavily (x2)

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tholi Prema
  • Cast:  Rashi khanna,Varun Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2018
  • Label:  Aditya Music