• Song:  Yevetti
  • Lyricist:  Chandrabose
  • Singers:  Udit Narayan,K.S. Chitra

Whatsapp

యెవెట్టి చెసాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ నీ వళ్లే నాజూకు పూల రెమ్మ యెవెట్టి చెసాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ నీ వళ్లే నాజూకు పూల రెమ్మ పాలతోనా పూలతోను వెన్నతోనా జున్నుతోనా రంభ ఊర్వశి మేనకా చెమటతోన ఎవెట్టి ఎవెట్టి టి టీ టి టి యెవెట్టి చెసాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ నీ వళ్లే నాజూకు పూల రెమ్మ నిన్ను చూసినప్పుడే కనక దుర్గకు నేను మొక్కుకున్న నీకు కన్ను కొట్టుకుంటానని నిన్ను కౌగిలించుకుంటానని నిన్ను కలిసినప్పుడే సాయిబాబాకు నేను మొక్కుకున్న నీతో సంధి చేసుకుంటానని నీతో సందులోకి వస్తానని రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్న నీతో భాగస్వామినౌతానని మూడు కళ్ళ శివునికి మొక్కుకున్న నీతో మూడు రాత్రులవ్వాలని ఆఖరికి ఆఖరికి నీకే మొక్కుకున్న నీ నౌకరుగా ఉంటానని తీపి చాకిరిలు చేస్తానని యెవెట్టి యెవెట్టి టి టీ టి టి యెవెట్టి పెంచిందోయ్ ఓ మావ నిను నీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ ఉక్కుతోనా ఉగ్గుతోనా నిప్పుతోనా పప్పుతోనా కాముడు పంపిన కోడి పులుసుతోనా యెవెట్టి యెవెట్టి టి టి టి టి యెవెట్టి పెంచిందోయ్ ఓ మావ నిను నీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ నువ్వు కట్టుకొచ్చిన గళ్ళ చీరతో ఒకటి చెప్పుకున్న నేను చూడగానే జారలని ఆ మాట నోరు జారొద్దని నువ్వు పేట్టుకొచ్చిన కళ్లజోడుతో ఒకటి చెప్పుకున్న మేము అల్లుకుంటే చూడొద్దని ఈ లొల్లి బైట చెప్పొద్దని చెవులున్నా దుద్దులతో చెప్పుకున్న చిలిపి మాటలన్నీ వినోద్దే అని కాలికున్న మువ్వలతో చెప్పుకున్న మసక చీకట్ల మూగబొమ్మని నీ కన్నెతనానికే చెప్పుకున్న తనకేవేవో చెబుతానని అవి నీకూడా చెప్పొద్దని యెవెట్టి యెవెట్టి టి టి టి టి యెవెట్టి చేసాడే ముద్దు గుమ్మా నిను ఆ బ్రహ్మ నీ వాళ్లే నాజూకు పూల రెమ్మ యెవెట్టి పెంచిందోయ్ ఓ మావ నిను నీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yevetti chesade muddhu gumma ninu aa brahma nee volle naajuku poola remma yevetti chesade muddhu gumma ninu aa brahma nee volle naajuku poola remma paalathona poolathona vennathona junnuthona rambha urvasi meni chematathona yevetti yevetti ti ti ti ti yevetti chesade muddhu gumma ninu aa brahma nee volle naajuku poola remma Ninnu choosinappude kanaka durgaku nenu mokkukunna neeku kannu kottukuntanani ninnu kougilinchukuntanani ninnu kalisinappude saibabaku nenu mokkukunna neetho sandhi chesukuntanani neetho sanduloki vasthanani raghavendra swamyki mokkukunna neetho bhagaswaminauthanani moodu kalla shivuniki mokkukunna neetho moodu rathrulavvalani aakhariki aakhariki neeke mokkukunna nee noukaruga untanani theepi chakirile chesthanani Yevetti yevetti ti ti ti ti yevetti penchindoy o mava ninu nee amma neepaine puttindoy picha prema ukkuthona ugguthona nipputhona papputhona kamudu pampina kodi pulusuthona yevetti yevetti ti ti ti ti yevetti penchindoy o mava ninu nee amma neepaine puttindoy picha prema Nuvvu kattukochina galla cheeratho okati cheppukunna nenu choodagane jaaralani aa maata noru jaaroddani nuvvu pettukochina kallajodutho okati cheppukunna memu allukunte choododdani ee lolli baita cheppoddani chevulakunna duddulatho cheppukunna chilipi maatalanni vinodde ani kalikunna muvvalatho cheppukunna masaka cheekatela moogabommani nee kannethananike cheppukunna thanakevevo chebuthanani avi neekooda cheppoddani Yevetti yevetti ti ti ti ti yevetti chesade muddhu gumma ninu aa brahma nee volle naajuku poola remma yevetti penchindoy o mava ninu nee amma neepaine puttindoy picha prema

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Student No 1
  • Cast:  Gajala,Jr NTR
  • Music Director:  M M Keeravani
  • Year:  2001
  • Label:  Aditya Music