• Song:  Kuchipudikaina
  • Lyricist:  Chandrabose
  • Singers:  Tippu

Whatsapp

నేల్లోరి నేరాజన ని కుమ్కుమ్మల్లె మారిపోన నువ్వు స్నానమాడే పసుపులగా నన్ను కొంచం పూసుకోవే నీ అన్దేలకి మువ్వలగా నన్ను కిఒంచం మార్చుకోవే కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ దేనికైనా రెడీ సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాడి వేడిగ ఆడిపాడితే నేడే పోవును మీ మతులు పోటాపోటీగ పొగరు చూపితే నాకే వచ్చును బహుమతులు రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి దేనికైనా రెడీ దేనికైనా రెడీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nellori nerajana ne kumkumalle maripona nuvvu snanamada pasupulaga nannu konchem pusukove nee andelaku muvvalaga nannu konchem marchukove Kuchipudikaina dhiranana kungfulakaina thakadhimi cat walk kaina shananana denikaina ready aanaati balunni eenati ramunni teluginti kaaram tintu kalalanu kantu perigina kurronni kuchipudikaina dhiranana kungfulakaina thakadhimi cat walk kaina shananana denikaina ready Siva dhanussune virichina vaadiki gaddi parakane andisthe what a joke what a joke what a joke what a joke haalahalame mingina vaadiki cola pepsi konpisthe what a joke what a joke what a joke what a joke manly pojulu madhura walklu magic chupulu naa sirulu olle kalluga mella mellaga nolle vippara chuparulu abaala gopalam mecheti monaganni teluginti karamtho mamakaranne ruchi chusina chinnonni kuchipudikaina dhiranana kungfulakaina thakadhimi cat walk kaina shananana denikaina ready denikaina ready Saptha samudraleedina vaadiki pilla kaluve edurosthe what a joke what a joke what a joke what a joke chandramandalam ekkina vaadiki chintha chettune chupisthe what a joke what a joke what a joke what a joke vaadi vediga aadi paadithe vedaipovunu mee mathulu pota potiga pogaru chupithe naake vachunu bahumathulu rehaman sangeetham maha baaga vinnonni mee kaaki kuthalakaina chethalu chupe sarada unnonni denikaina ready denikaina ready

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Student No 1
  • Cast:  Gajala,Jr NTR
  • Music Director:  M M Keeravani
  • Year:  2001
  • Label:  Aditya Music