• Song:  Paddanandi
  • Lyricist:  Chandrabose
  • Singers:  Udit Narayan,K.S. Chitra

Whatsapp

స స మ ప మ ప ని మ ప స ని ప మ రి స రి నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము ఒహొఒహొఒఒ నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము ఒహొఒఒహొఒ ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ పడ్డానండి ప్రేమలో మరివిడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం ఒహొఒఒహొఒ నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం నా అందమంత చూపమంది హస్త లాఘవం ఒహొఒఒహొఒ కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sa sa ma pa sa ma pa ni ma pa sa ni pa ma ri sa ri Nannu preminche magavadivi nuvvenani Cheyi kalipe aa chelikadivi nuvvenani Naaku anipinchindi nammakam kudirindi Anni kalisochi ee pichi modalayyindi Paddanandi premalo mari vidduramga undile idi Paddanandi premalo mari vidduramga undile idi Nijamgaaaa nijamgaaaa ila eroje tholisaariga Paddanandi premalo mari vidduramga undile idi Paddanandi premalo mari vidduramga undile idi Ee kanthalona daagi undi ayaskanthamu Thana vaipu nannu laaguthondi vayaskanthamu Nee chethilona daagi undi manthradandamu Nuvu thakagaane chengumandi maguva dehamu Iddaridi oke sthithi emiti ee paristhithi Iddaridi oke sthithi emiti ee paristhithi Valapu gurramekki venta cheyamandi swary Paddanandi premalo mari vidduramga undile idi Nijamgaaaa nijamgaaaa ila eroje tholisaariga Paddanandi premalo mari vidduramga undile idi Naa eedu nedu paaduthondi bhama dandakam Naa onti ninda nindi undi ushnamandalam Naa patha pedavi koruthondi kotha panakam Naa andamantha choopamanti hastha yaakhavam Kalisunte ekadasi kalapadithe oke khushi Kalisunte ekadasi kalapadithe oke khushi Vayasulona unnollaku thappadi swayam krushi Paddanandi premalo mari vidduramga undile idi Nijamgaaaa nijamgaaaa ila eroje tholisaariga Paddanandi premalo mari vidduramga undile idi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Student No 1
  • Cast:  Gajala,Jr NTR
  • Music Director:  M M Keeravani
  • Year:  2001
  • Label:  Aditya Music