• Song:  Ekkado putti
  • Lyricist:  Chandrabose
  • Singers:  M.M Keeravani

Whatsapp

ఓ మై డియర్ గాళ్స్ డియర్ బోయ్స్ డియర్ మేడమ్స్ గురుబ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు బాత్ రూముల్లోన భావకవితలు క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేం కూడా ఇంతేనండి వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oh my dear girls dear boys dear madams guru brahmmalaaraa ekkado putti ekkado perigi ikkade kalishaamu chaduvulamma chettu needalo veedalemantu veedukolantu vellipothunnaamu chilipithanapu chivari malupulo we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you Note u bukkullona raniki pampina premalekhaloo science u lab lona sheela pai challina inku chukkaloo first bench lona munni pai vesina paper plate u lu radha jallonunchi robert laagina rubber band lu rajesh ichhina roja puvvulu sree vaani pettina chevilo puvvulu kailash koosina kaaki koothalu kalyani pelchina lempakaayalu marapuraani thirigiraani guruthulandi mee manasu nochhukoni unte manninchandee Antha pedda maataloddhu oorukondi aa allarante maakkoodaa saradhaalendee we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you Ekkado putti ekkado perigi ikkade kalishaamu chaduvulamma chettu needalo veedalemantu veedukolantu vellipothunnaamu chilipithanapu chivari malupulo Botany master i bodigundu paina boledu joke lu raagini medam roopurekha paina group song lu subbayya master i scootiki guchhina gundu pinnuloo typist u kasthuri khathaalo thaagina coke u tinnulu block board u paina greeku bommalu cell phone u llona silly news u lu bath u room u llona bhaava kavithalu class roomullona kuppiganthulu marapuraani thirigiraani guruthulandi mee manasu nochhukuni unte manninchandee Manaku manaku kshamaapanalu endukandi mee vayasulona mem kooda inthenandee we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Student No 1
  • Cast:  Gajala,Jr NTR
  • Music Director:  M M Keeravani
  • Year:  2001
  • Label:  Aditya Music