• Song:  Sriman Maham Manjunatha
  • Lyricist:  Vedavyasa
  • Singers:  NA_Add1

Whatsapp

శ్రీమాన్ మహా మంజునాథ నమో భూతనాథ నమః ప్రాణనాథ నమః ప్రమాదానాథ నమో విశ్వరూప నమో వేదదీప నమో నవ్యకల్ప నమో నిర్వికల్ప నమః సాగునాద్విగుణ నమః సర్వదమన నమః సమితమధన నమః శాంతిసాధన శ్రీచరణ సంసారం సంతాపహరణ వాత్సల్యకరుణా కాలాద్వితయగరాన సృష్టిస్థితి ప్రళయకారణ పంచముఖ సకల ప్రపంచ సుగుసుముఖ విషాదాంత విముక ప్రదైవతత్ ప్రముఖ నమో ధర్మాతిలక నమో నన్దహస్త నమో నన్దనేత్ర నమో భవ్యాశస్త్రస్త్ర నవ చిత్రగాత్ర నమో దివ్య ధర్మస్థల క్షేత్రనాథ మహా మంజునాథ జయ మంజునాథ శ్రీ మంజునాథ నమః ప్రాణి భవబంధ మోక్షాత్ప్రదాత నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః మహా మంజునాథ జయ మంజునాథ శ్రీ మంజునాథ
Sriman maha manjunatha namo bhutanatha namah prananatha namah pramadanaatha Namo viswarupa namo vedadeepa namo navyakalpa namo nirvikalpa Namah sagunadviguna namah sarvadhamana namah samitamadhana namah shantisadana Sricharana samsara santapaharana vatsalyakaruna kaladvitayagarana Srushtistithi pralayakarana Panchamukha sakala prapancha sugusumukha vishadanta vimuka pradaivatat pramukha Namo dharmatilaka Namo nandahasta namo nandanetra namo bhavyashastrastra nava chitragatra Namo divya dharmasthala kshetranatha Maha manjunatha jaya manjunatha sri manjunatha Namah prani bhavabandha mokshatpradata namaste namaste namaste namaste namah Maha manjunatha jaya manjunatha sri manjunatha
  • Movie:  Sri Manjunatha
  • Cast:  Arjun Sarja,Chiranjeevi,Meena,Soundarya
  • Music Director:  Hamsalekha
  • Year:  2001
  • Label:  Aditya Music