• Song:  Enni Janmala Phalamidi
  • Lyricist:  jk baravi
  • Singers:  NA_Add1

Whatsapp

ఎన్ని జన్మల ఫలమిది ఎన్ని తపస్సులా వరమిది అన్నపూర్ణ దేవి ప్రియముగా అరా ముద్దలు చేసి పెడితే ఆరగించే ఆదిభిక్షువు ఆడుకొను ఆటే ఇది ఆడుకొను ఆటే ఇది భక్తుడే ఆడించినట్టు ఆడుతున్న ఆటిది ఆడుతున్న ఆటిది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Enni janmala phalamidi Enni tapassula varamidi Annapurna devi priyamuga Ara muddalu chesi pedite aaraginche Aadibhikshuvu aadukonu aate idi aadukonu aate idi Bhaktude aadinchinattu aadutunna aatidi aadutunna aatidi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Manjunatha
  • Cast:  Arjun Sarja,Chiranjeevi,Meena,Soundarya
  • Music Director:  Hamsalekha
  • Year:  2001
  • Label:  Aditya Music