• Song:  Ananda Paramananda
  • Lyricist:  Viswanatha Sastry
  • Singers:  Nandhitha,S.P.Balasubramanyam

Whatsapp

ఆఆనంద పరమానంద పరమానంద ఆఆనంద పరమానంద పరమానంద జగతి నీదే జన్మ నీదే జగదానంద ఆట నీదే పాట నీదే ఆత్మానంద నిసరి సరిగా మామరిస నిసరిస దానిపమ గామారిసా ఆనంద పరమానంద పరమానంద మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మనంద ఎదలో గరళాన్ని మధురసుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహనంద పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణదాత బ్రహ్మరథం నీ మాయేరా ఆది నీదే అంతూ నీదే అమరానంద నిసరి సరిగా మామరిస నిసరిస దానిపమ గామారిసా ఆనంద పరమానంద పరమానంద గంగను తలగాంచి ధరణికి మళ్లించి స్వర్గంగా మార్చావు మధురానంద పుత్రుడ్ని కరుణించి పున్నామ నరకాన్ని లేకుండా చేస్తావు స్వర్గానంద దాన ధర్మాల ఫలితాలే పసివాళ్లు దాన ధర్మాల ఫలితాలే పసివాళ్లు కన్నవాళ్ళ కర్మలేరా పుణ్యనంద కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానంద నిసరి సరిగా మామరిస నిసరిస దానిపమ గామారిసా ఆనంద పరమానంద పరమానంద పరమానంద పరమానంద

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaananda paramananda paramananda Aaananda paramananda paramananda Jagati neede janma neede jagadananda aata Neede pata neede atmananda Nisari sariga mamarisa nisarisa danipama gamarisa Ananda paramananda Paramananda Mayala valalona jeevula bandhinchi muriyuta oka aata dharmananda Yadalo garalanni madhurasudhaga marchi navvinchutoka aata mohananda Pasi ganapati praanam tiyuta oka aata Pasi ganapati praanam tiyuta oka aata Praanadhata brahmaratha nee mayera Aadi neede antu neede amarananda Nisari sariga mamarisa nisarisa danipama gamarisa ananda paramananda Paramananda Ganganu talaganchi dharaniki mallinchi swarganga marchavu madhurananda Putrudni karuninchi punnama narakanni lekunda chestavu swargananda Dhana dharmala phalitale pasivallu Dhana dharmala phalitale pasivallu Kannavalla karmalera punyananda Kartha nuvve karma nuvve karunananda Nisari sariga mamarisa nisarisa danipama gamarisa Ananda paramananda Paramananda paramananda paramananda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Manjunatha
  • Cast:  Arjun Sarja,Chiranjeevi,Meena,Soundarya
  • Music Director:  Hamsalekha
  • Year:  2001
  • Label:  Aditya Music