• Song:  Nemali kannoda
  • Lyricist:  Chandrabose
  • Singers:  Udit Narayan,Vivek Hariharan

Whatsapp

నెమలి కన్నోడ నమిలే చూపోడ కమిలిపోకుండా తాకాలయ్యో అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో అహా రెక్కల పువ్వై రివ్వున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా నెమలి కన్నోడ డా డాడా చిలకా నీ మొగ్గ దా దా దాదా ఏ పూలతో కొలవాలయ్యో ఆరడుగల వజ్రం నువ్వే కన్నె ముద్ద అద్దావంటే వెన్న ముద్దె పోదా వజ్రం నీ ఛాతి విఖ్యాతి లహా తెలుసులే లేలేత నా బుగ్గలో మొటిమకు నీ నడుము హరివిల్లు గవనలు అని ఆకాశం దిగివచ్చి పలికిందిలే చిచ్చర పిడుగై చొచ్చుకు పోతే చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే పచ్చడి ఆకై విచ్చుకు పోతా తననా నానాన నెమలి కన్నోడు నననా నానాన నమిలే చూపోడ నెమలి కన్నా నమిలే చూపోడ కమిలిపోకుండా తాకాలయ్యో తనన నన్నా తనన నన్నా తననననా తనన నన్నా తనన నన్నా తనననన తనననా ఎండా కన్నే తగలకుండా దాచుకున్నా జాబిలి ఇవ్వు ఎంగిలికాని తీర్ధం తెచ్చి నాపై చల్లి ఎత్తుకుపోరా బంగారం పరుగెత్తి వచ్చిందిలే నీ మేని చమటయ్యి కరిగేందుకు నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే నా మనసులో తేమ ఆరేందుకు అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే తీపి గుండెల్లో ఆశ పుట్టిందే తననా నానాన చిలక నీ మొగ్గ తననా నానాన నలిపే పోతన చిలక నీ మొగ్గ నలిపే పోతన ఉలికి పడితే మరి ఎట్టగామో హై అరే బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వడ్డున పడ్డ చాపై పోత డా డా డా డా డా డా డా డా డా డా డా డా డా డా డా డా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nemali kannoda namile chupoda kamilipokunda thakalayyo are bodduku unna thalam tiste vadduna padda chapai potha chilaka ni mogga nalipe pothaga uliki padite mari ettagammo aha rekkala puvvai rivvuna rave chukkalatone muddadistha Nemali kannoda da dada chilaka ni mogga da da dada E pulato kolavalayyo aradugala vajram nuvve kanne mudda addavante venna mudde poda vajram ni chati vikhyati laha telusule leletha na buggalo motimaku ni nadumu harivillu gavanalu ani akasam digivacchi palikindile chicchara pidugai Cocchuku pote pacchadi akai vicchuku potha Thanana nanana nemali kannodu nanana nanana namile chupoda nemali kanna namile chupoda kamilipokunda thakalayyo thanana nanna thanana nanna thanananana thanana nanna thanana nanna thanananana thananana Enda kanne thagalakunda dachukunna jabili ivvu engilikani tirdham tecchi napai challi etthukupora bangaram parugetti vacchindile ni meni chamatayyi karigenduku ni reppa chirugali visirindile na manasulo tema arenduku abboyabba debba kottave abboyabba debba kottave tipi gundello Asa puttinde Thanana nanana chilaka ni mogga thanana nanana nalipe pothana chilaka ni mogga nalipe pothana uliki padite mari ettagamo hai are bodduku unna thalam tiste vadduna padda chapai potha da da da da da da da da da da da da da da da da

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okato Number Kurradu
  • Cast:  Rekha Vedavyasa,Taraka Ratna Ramarao
  • Music Director:  M M Keeravani
  • Year:  2002
  • Label:  Aditya Music