• Song:  Aggipilla
  • Lyricist:  Chandrabose
  • Singers:  Tippu,Kalpana

Whatsapp

అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో అయ్యహో అయ్యహో నుంటలోన నెయ్యనువ్వు పొయ్యహో అయ్యహో అయ్య ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో అమ్మతోడు అందగత్తె హస్తవాసి హాయిగుంది అయ్యహో అయ్యహో కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారినట్టు కుర్రవాడి వాడి చూపు గుచ్చినయ్యహో అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో అయ్యహో అయ్యహో ఇంటికొచ్చి ప్రేమతిండి మెయ్యహో అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది లయ్యహో అయ్యహో ఒంపులోన తిష్ట నేను వెయ్యహో తిష్ట నేను వెయ్యహో దిండుతోది దిష్టి నీకు తియ్యహో దిష్టి నీకు తియ్యహో పోలికంత దానమల్లే చెయ్యహో కౌగిలింత చీర నువ్వు నెయ్యహో గాలునేను దువ్వుతుంటే చూడహో నీకాలు నీకు చెప్పకుండా జారహో ఒక్కసారి పుట్టునంట ప్రేమ హో గుత్త జ్ఞాపకాలు పట్టునంట ప్రేమహో అమ్మతోడు తుమ్మతోడు గుమ్మతోడు గుత్తగుంది అయ్యమా అయ్యహో అగ్గిపుల్ల గీయగానే అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు ఆడపిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో అయ్యహో ఓ సిగ్గుపైన మూత నువ్వు తియ్యహో మూత నువ్వు తీయ్యహో చిత్రమైన కూత నేను కుయ్యహో కూత నేను కుయ్యహో నోటి తోడి నోరు నువ్వు ముయ్యహో మాటరాని తేనే బొమ్మ గియ్యహో చంప పైన గోటితోటి గిచ్చహో అది గుండెలోని మాసిపోని ముచ్చహా పట్టలేక నువ్వు నేను తెచ్చహో ఉడుకు పుట్టలేక విరహమంత చిచ్చహాలో అమ్మతోడు అబ్బతోడు వీడితోడు వేడిగుంది అయ్యహాలో అయ్యహో కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారి నట్టు కుర్రవాడి వాడి చూపు గుచ్చినయ్యలో అయ్యహో అయ్యహో అంటకొచ్చి ప్రేమలండి తొయ్యహో అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో అయ్యతోడు అందగాడి నేయ్యమేత్తగుయ్య గుంది అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aggipulla giyagane bhaggu mantu mandinattu ada pilla cheti sparsa thagilenayyaho ayyaho ayyaho nuntalona neyyanuvvu poyyaho ayyaho ayya ontipaina muddulenno veyyaho ammatodu andagatte hasthavasi hayigundi ayyaho ayyaho Kattitoti koyyagane kassumantu jarinattu kurravadi vadi chupu gucchinayyaho ayyaho ayyaho jantakocchi premabandi toyyaho ayyaho ayyaho intikocchi prematindi meyyaho ayyatodu andagadi neyyametthaguyya gundi layyaho ayyaho Ompulona tista nenu veyyaho tista nenu veyyaho dindutodi disti niku tiyyaho disti niku tiyyaho polikantha danamalle cheyyaho kaugilintha chira nuvvu neyyaho galunenu duvvuthunte chudaho nikalu niku cheppakunda jaraho okkasari puttunanta prema ho guttha jnapakalu pattunanta premaho ammatodu thummatodu gummatodu gutthagundi ayyama ayyaho aggipulla giyagane aggipulla giyagane bhaggu mantu mandinattu adapilla cheti sparsa thagilenayyaho ayyaho O siggupaina mutha nuvvu tiyyaho mutha nuvvu tiyyaho chitramaina kutha nenu kuyyaho kutha nenu kuyyaho noti todi noru nuvvu muyyaho matarani tene bomma giyyaho champa paina gotitoti gicchaho adi gundeloni masiponi mucchaha pattaleka nuvvu nenu tecchaho uduku puttaleka virahamantha chicchahalo ammatodu abbatodu viditodu vedigundi ayyahalo ayyaho Kattitoti koyyagane kassumantu jarinattu kurravadi vadi chupu gucchinayyaho ayyaho ayyaho jantakocchi premabandi toyyaho ayyaho ayyaho intikocchi prematindi meyyaho ayyatodu andagadi neyyametthaguyya gundi ayyaho ayyaho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okato Number Kurradu
  • Cast:  Rekha Vedavyasa,Taraka Ratna Ramarao
  • Music Director:  M M Keeravani
  • Year:  2002
  • Label:  Aditya Music