• Song:  Premaleka raasenu
  • Lyricist:  Samavedham shanmukha shastri
  • Singers:  Hariharan

Whatsapp

ప్రేమలేక రాసెను నా మనసే ఎపుడొస్తావనీ కనులు తెరిచి కలలే కంటున్న నిను చుడాలనీ గుండెచాటు గుస గుస నిన్నే చేరుతుందనీ అందమైన వుహలోకం అందుతుందనీ వెన్నెలమ్మ చిరునవ్వుల్ల నిన్ను రమ్మనీ ఎదురుచూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమలేక రాసెను నా మనసే ఎపుడొస్తావనీ కనులు తెరిచి కలలే కంటున్న నిను చుడాలనీ కనులకు తెలియని ఇదివరకెరుగని చెలిమే చుడాలనీ వూహల దారుల అశలు వెతికెను ఆమెను చేరాలనీ యెదసడి నాతొని చెప్పకపోడా ప్రియసకి పేరెమిటో కదిలె కలలు తెలుపకపోగ చిన్న మాయేమిటో చెలికొసం పిలిచే ప్రాణం పలికే ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమలేక రాసెను నా మనసే ఎపుడొస్తావనీ కనులు తెరిచి కలలే కంటున్న నిను చుడాలనీ కవితలు చాలని సరిగమలెరుగని ప్రేమే నా పాటనీ రెక్కలు తొడిగిన చిగురశలతో కబురే పంపాలనీ కదిలె మేఘన్ని పిలిచి చెప్పన మదిలో బావాలనీ ఎగసే కెరటన్ని అడిగి చుడన ప్రేమకి లోతెంతనీ చిరుగలుల్లొ ప్రియరాగం పలికే ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమలేక రాసెను నా మనసే ఎపుడొస్తావనీ కనులు తెరిచి కలలే కంటున్న నిను చుడాలనీ గుండెచాటు గుస గుస నిన్నే చేరుతుందనీ అందమైన వుహలోకం అందుతుందనీ వెన్నెలమ్మ చిరునవ్వుల్ల నిన్ను రమ్మనీ ఎదురుచూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం
Premaleka raasenu naa manase epudostaavani Kanulu terichi kalale kantunna ninu chudaaalani Gundechaatu gusa gusa ninne cherutundani Andamaina vuhalokam andutundani Vennelamma chirunavvulla ninnu rammani Eduruchusi palikenu hrudhayam Premaku swaagatam Premaku swaagatam Premaku swaagatam Premaleka raasenu naa manase epudostaavani Kanulu terichi kalale kantunna ninu chudaaalani Kanulaku teliyani idivarakerugani chelime chudaalani Voohala daarula asalu vetikenu aamenu cheraalani Yedasadi naatoni cheppakapodaa priyasaki peremito Kadile kalalu telupakapoga chinna maayemito Chelikosam piliche praanam palike Premaku swaagatam Premaku swaagatam Premaku swaagatam Premaleka raasenu naa manase epudostaavani Kanulu terichi kalale kantunna ninu chudaaalani Kavitalu chaalani sarigamalerugani preme naa paatani Rekkalu todigina chigurasalato kabure pampaalani Kadile meghanni pilichi cheppana madilo baavaalani Egase keratanni adigi chudana premaki lotentani Chirugalullo priyaraagam palike Premaku swaagatam Premaku swaagatam Premaku swaagatam Premaleka raasenu naa manase epudostaavani Kanulu terichi kalale kantunna ninu chudaaalani Gundechaatu gusa gusa ninne cherutundani Andamaina vuhalokam andutundani Vennelamma chirunavvulla ninnu rammani Eduruchusi palikenu hrudayam Premaku swaagatam Premaku swaagatam Premaku swaagatam Premaku swaagatam
  • Movie:  Ninne Premista
  • Cast:  Nagarjuna,Soundarya,Srikanth
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music