• Song:  Prema endukani nenante
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Rajesh,K.S. Chitra

Whatsapp

ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ ఈన్నాల్లకు దొరికిందీ ఓ చెలి స్నేహం ఇపుడే అది కానుందీ తియ్యని బంధం శుభలేఖలు పంపె మంచి ముహుర్తం పరుగున వస్తోంది ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ పాటల వినిపించే ఆమె ప్రతి పలుకు హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకూ వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు చీకటే చెరిగేలా ఆ కంటి చూపూ వెకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం ముగ్గుల నడుమన సిగ్గులు జల్లె నా చెలి మంధారం ఏంత చేరువై ఉంటే అంత సంభరం ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకు కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ యేటిలొ తరగల్లే ఆగనంటుంది ఎదురుగా నేనుంటే మూగబోతుందీ కంటికి కునుకంటూ రానుపొమ్మంది మనసుతో ఆ చూపే ఆడుకుంటోందీ ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం ఆందాక మరి ఆగాలంటే వింటుందా హ్రుదయం వేచి ఉన్న ప్రతి నిమిషం వింత అనుభవం ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ ఈన్నాల్లకు దొరికిందీ ఓ చెలి స్నేహం ఇపుడే అది కానుందీ తియ్యని బంధం శుభలేఖలు పంపె మంచి ముహుర్తం పరుగున వస్తోంది ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ
Prema endukani nenante anta prema niku Kammani kalalanni nijamayye kanukicchinaavu Innaallaku dorikindee O cheli sneham Ipude adi kaanundee tiyyani bandham Subhalekhalu pampe manchi muhurtam paruguna vastondi Prema endukani nenante anta prema niku Kammani kalalanni nijamayye kanukicchinaavu Paatala vinipinche Ame prati paluku Hamsalaa kadilocche andaala aa kuluku Vennele aligelaa atani chirunavvu Cheekate cherigelaa aa kanti choopu Vekuva jaamuna vaakita velase vannela vaasantam Muggula nadumana siggulu jalle naa cheli mandhaaram Enta cheruvai unte anta sambharam Prema endukani nenante anta prema niku Kammani kalalanni nijamayye kanukicchinaavu Yetilo taragalle aaganantundi Yedurugaa nenunte moogabotundee Kantiki kunukantu raanupommandi Manasuto aa choope aadukuntondee Ye maasamlo vastundo jata kalipe Subhasamayam Andaaka mari aagaalante vintundaa hrudayam Vechi unna prati nimisham vinta anubhavam Prema endukani nenante anta prema niku Kammani kalalanni nijamayye kanukicchinaavu Innaallaku dorikindee O cheli sneham Ipude adi kaanundee tiyyani bandham Subhalekhalu pampe manchi muhurtam paruguna vastondi Prema endukani nenante anta prema niku Kammani kalalanni nijamayye kanukicchinaavu
  • Movie:  Ninne Premista
  • Cast:  Nagarjuna,Soundarya,Srikanth
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music