ఒక దేవత వెలసిందీ నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే
ఒక దేవత వెలసిందీ నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే
సంధ్యకాంతుల్లొన శ్రావనిలా
సౌందర్యలే చిందె యామినిలా
ఏన్నొ జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తంటూ నాతొ అంది ఇలా
నిన్నె ప్రేమిస్తాననీ
ఒక దేవత వెలసిందీ నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే
విరిసె వెన్నెల్లొన మెరిసె కన్నులలొన
నీ నీడే చూసానమ్మా
ఎనిమిది దిక్కులల్లోన ముంగిలి చుక్కల్లోన
నీ జాడే వెతికానమ్మ
నీ నవ్వే నా మదిలో అమ్రుతవర్షం
ఒదిగింది నీలోనె అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
మునుముందుకు వచ్చేనే చెలినే చూసి
అంటుందమ్మ నా మనసే
నిన్నె ప్రేమిస్తననీ
ఒక దేవత వెలసిందీ నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే
రోజా మొక్కను నాటి ప్రాణం నీరుగ పోసి
పూయించ నీ జడ కోసం
రోజు ఉపవసాంగ హృదయం నైవేద్యంగా
పూజించ నీ జత కోసం
నీరెండకు నీవెంటె నీడై వచ్చీ
మమతలతో నీగుడిలొ ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించీ
అశలతో నీ వలపుకు హారతులిస్తా
ఇన్నల్లూ అనుకోలేదే
నిన్నె ప్రేమిస్తననీ
ఒక దేవత వెలసిందీ నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే
సంధ్యకాంతుల్లొన శ్రావనిలా
సౌందర్యలే చిందె యామినిలా
ఏన్నొ జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తంటూ నాతొ అంది ఇలా
నిన్నె ప్రేమిస్తాననీ
ఒక దేవత వెలసిందీ నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే