గుడి గంటలు మ్రోగిన వేల
మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేల
తెగ తొందర పెడుతోందీ
గుడి గంటలు మ్రోగిన వేల
మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేల
తెగ తొందర పెడుతోందీ
ఆ దేవుని పూజకు నువ్వొస్తె
నా దేవిని చూడగ నేనొస్తె
అది ప్రేమకు శ్రీకారం
గుడి గంటలు మ్రోగిన వేల
మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేల
తెగ తొందర పెడుతోందీ
శ్రీ రంగ రాధ స్వామి వెంటా
దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడ ముచ్చటంట
వెయ్యైన కల్లు చాలవంటా
నా చిరునవ్వై నువ్వే ఉండాలి ఉండాలి
నా కనుపాపకు రెప్పై ఉండాలి ఉండాలి ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవలి పోవాలీ
ఇరు మనసుల్లో ప్రేమె యెదగాలి యెదగాలి యెదగాలీ
నా చెలి అందెల సవ్వడి నేనై
నా చెలి చూపుల వెన్నెల నేనై
చెలి పాదాల పారనల్లే అంటుకు తిరగాలీ
నుదుటి బొట్టై నాలో నువ్వు ఎకమవ్వాలీ
గుడి గంటలు మ్రోగిన వేల
మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేల
తెగ తొందర పెడుతోందీ
వెచని ఊహకు ఊపిరి పోయాలి పోయాలీ
మెచ్చెలి పవిటకు చెంగును కావాలి కావాలి కావాలీ
కమ్మని కలలకు రంగులు పూయాలి పూయాలీ
నా చిరునామ నువ్వె కావాలి కావాలి కావాలీ
తుమ్మెదలంటని తేనెవు నువ్వై
కమ్మని కోకిల పాటవు నువ్వై
చీకటిలో చిరు దివ్వెవు నువ్వై
వెలుగులు పంచాలీ
వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలీ
గుడి గంటలు మ్రోగిన వేల
మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేల
తెగ తొందర పెడుతోందీ
ఆ దేవుని పూజకు నువ్వొస్తే
నా దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం
గుడి గంటలు మ్రోగిన వేల
మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేల
తెగ తొందర పెడుతోందీ