• Song:  Padara Padara Padara
  • Lyricist:  Sri Mani
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

భల్లుమంటూ నింగి వొళ్ళు విరిగెను గడ్డి పరకతోనా ఎడారి కళ్ళు తేర్చుకున్న వెలనా చినుకుపూల వాన సముద్రమెంత దాహంఏస్తే వెతికేను ఊట బావినే శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడి మట్టి నేలనే పదరా పదరా పదరా నీ అడుగికి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా పదరా పదరా ఈ పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇది రా నీ మొదలిది రా ఈ పథమున మొదటడుగైరా నీ తరమిదిరా అనితరమిదిరా అని చాటెయ్ రా పదరా పదరా పదరా నీ అడుగికి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా పదరా పదరా ఈ పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓఓ ఓ భల్లుమంటూ నింగి వొళ్ళు విరిగెను గడ్డి పరకతోనా ఎడారి కళ్ళు తేర్చుకున్న వెలనా చినుకుపూల వాన సముద్రమెంత దాహంఏస్తే వెతికేను ఊట బావినే శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడి మట్టి నేలనే కదిలే ఈ కలం తన రగిలే వేదనకి బాదులల్లే విసిరినా ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన యదలో రోదనకి వారమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కను రెప్పలలో తడి ఎందుకని తనని అడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి వోడి చిగురించేలా పదరా పదరా పదరా ఈ హలమును భుజముకేతి పదరా ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునికిచ్చి పదరా పదరా పదరా పదరా ఈ వెలుగును పలుగు దించి పదరా పగుళ్లుతో పనికి రానిదను బ్రతుకు భూమిలిక మెతుకులిచ్చు కదరా నీలో ఈ చలనం మరి కాదా సంచలనం చినుకలే మొదలయి ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జేడీకి చెలరేగే అలజడికి గెలుపలే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసాక నువ్వు లక్ష్యమని తమ రక్షవాణి నినదించేలా పదరా పదరా పదరా నీ గతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది తలుపు తెరిచి పదరా పదరా పదరా పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నీ ఒరవడి భవిత కళల వోడి బ్రతుకు సాధ్యపడు సాగుబడి బడిరా తనని తాను తెల్సుకున్న హలముకు పొలముతో ప్రయాణం తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో తరాల వెలితి వెతికి తీర్చ వచ్చిన వెలుగు రేఖవో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bhallumantu Ningi Vollu Virigenu Gaddi Parakathona Yedari Kallu Therchukunna Velana Chinukupoola Vaana Samudramentha Daahamesthe Vethikenu Oota Baavine Sirassu Vanchi Shikaramanchu Muddhide Matti Nelane Padara Padara Padara Nee Adugiki Padhunu Petti Padara Ee Adavini Chadhunu Cheyyi Mari Vethukuthunna Siri Dorukuthundi Kadara Padara Padara Padara Ee Pudamini Adigi Chudu Padara Ee Gelupanu Malupu Ekkadanu Prashnalannitiki Samadhanamidhira Nee Katha Idhi Raa Nee Modalidhi Raa Ee Pathamuna Modatadugairaa Nee Taramidhira Anitaramidhira Ani Chatey Raa Padara Padara Padara Nee Adugiki Padhunu Petti Padara Ee Adavini Chadhunu Cheyyi Mari Vethukuthunna Siri Dorukuthundi Kadara Padara Padara Padara Ee Pudamini Adigi Chudu Padara Ee Gelupanu Malupu Ekkadanu Prashnalannitiki Samadhanamidhira Bhallumantu Ningi Vollu Virigenu Gaddi Parakathona Yedari Kallu Therchukunna Velana Chinukupoola Vaana Samudramentha Daahamesthe Vethikenu Oota Baavine Sirassu Vanchi Shikaramanchu Muddhide Matti Nelene Kadhile Ee Kalam Thana Ragile Vedhanaki Badhulalle Visirina Aashala Baanam Nuvveraa Pagile Ila Hrudhayam Thana Yadhalo Rodhanaki Varamalle Dorikina Aakhari Saayam Nuvveraa Kanu Reppalalo Thadi Yendhukani Thanani Adige Vaade Leka Vilapimcheti Ee Bhoomi Vodi Chigurinchelaa Padaraa Padaraa Padaraa Ee Halamunu Bhujamukethhi Padara Ee Nelanu Yedaku Hatthukuni Molakaletthamani Pilupinicchhi Padaraa Padaraa Padaraa Padaraa Ee Velugunu Palugu Dinchi Padara Pagullathoo Paniki Raanidanu Brathuku Bhoomilika Methukulicchu Kadara Neelo Ee Chalanam Mari Kaadaa Sanchalanam Chinukalley Modalay Uppena Kaadaa Ee Kathanam Neelo Ee Jadiki Chelarege Alajadiki Gelupalley Modalai Charithaga Maare Nee Payanam Nee Aashayamey Thama Aasha Ani Thama Kosamani Telisaka Nuvvu Lakshyamani Thama Rakshavani Ninadinchelaa Padaraa Padaraa Padaraa Nee Gathamuku Kotha Jananamidhira Nee Yetthuku Thagina Lothu Idhi Tholi Punaadi Thalupu Therichi Padara Padaraa Padaraa Padaraa Prathokkari Kathavu Nuvvu Kadara Nee Oravadi Bhavitha Kalala Vodi Brathuku Saadhyapadu Saagubadiki Badiraa Thanani Thanu Telsukunna Halamuku Polamutho Prayanam Thanaloni Rushini Velikitheeyu Manishiki Ledu Yee Pramaanam Ushassu Entha Oopiricchi Penchina Kaanthichukkavo Tharaala Velithi Vethiki Teercha Vachina Velugu Rekhavo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maharshi
  • Cast:  Mahesh Babu,Pooja Hegde
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Aditya Music