• Song:  Everest Anchuna
  • Lyricist:  Sri Mani
  • Singers:  Hemachandra,Vishnu Priya Ravi

Whatsapp

కలగానే కళలకే కనులనే ఇవ్వనా ఇది కళే కాదని రుజువునే చూపేనా ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందె టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కనంటుందే హ్మ్మ్ నాలో నుంచి నన్నే తెంచి మేఘం లోంచి వేగం పెంచి ఎత్తుకు పోతుందే బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్ ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందె టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కనంటుందే కలగానే కళలకే కనులనే ఇవ్వనా ఇది కళే కాదని రుజువునే చూపేనా వజ్రలుండే గనిలో ఎగబడు వెలుతురులేవొ ఎదురుగా నువ్వే నడిచొస్తుంటేయ్ కనబడు నా కళ్ళల్లో వర్ణాలుండే గదిలో - గదిలో కురిసే రంగులు ఏవో -ఏవో పక్కన నువ్వే నిలబడి ఉంటె మెరిసే నా చెంపల్లో నోబెల్ ప్రైజ్ ఉంటె నీకే ఫ్రీజ్ అంతే వలపుల సబ్జెక్టు లో ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందె టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కనంటుందే కలగానే కళలకే కనులనే ఇవ్వనా ఇది కళే కాదని రుజువునే చూపేనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kalagane kalalake Kanulane ivvanaa Idhi kale kaadhani Rujuvune choopanaa Everest anchuna poosin roja Puvve o chirunavve visirindhe Telescope anchuki chikkani dhaare Naatho premalo chikkanantundhe Hmm naalo nunchi nanne thenchi Megham lonchi vegam penchi Yetthuku pothundhe Boom boom chik boom boom Boom boom chik boom boom Boom boom chik boom boom Boom boom chik boom boom Everest anchuna poosin roja Puvve o chirunavve visirindhe Telescope anchuki chikkani dhaare Naatho premalo chikkanantundhe Kalagane kalalake Kanulane ivvanaa Idhi kale kaadhani Rujuvune choopanaa Vajralunde ganilo Egabadu veluthurulevoo Yedhuruga nuvve nadichosthuntey Kanabadu naa kallallo Varnaalunde gadhilo (gadhilo) Kurise rangulu evo (evo) Pakkana nuvve nilabadi unte Merise naa chempallo Nobel prize unte Neeke freeze anthe Valapula subject lo Everest anchuna poosin roja Puvve o chirunavve visirindhe Telescope anchuki chikkani dhaare Naatho premalo chikkanantundhe Kalagane kalalake Kanulane ivvanaa Idhi kale kaadhani Rujuvune choopanaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maharshi
  • Cast:  Mahesh Babu,Pooja Hegde
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Aditya Music