• Song:  Idhe Kadha Nee Katha
  • Lyricist:  Sri Mani
  • Singers:  Vijay Prakash

Whatsapp

ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా మనుష్యులందు నీ కధ మహర్షిలాగ సాగదా మనుష్యులందు నీ కధ మహర్షిలాగ సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పథము ఋజువు కట్టదా సిరాను లక్ష్యమొంపదా చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలాదా మనుష్యులందు నీ కధ మహర్షిలాగ సాగదా మనుష్యులందు నీ కధ మహర్షిలాగ సాగదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Idhe katha idhe katha Nee katha Muginpu lenidai sadhaa Saagadhaa Idhe katha idhe katha Nee katha Muginpu lenidai sadhaa Saagadhaa Nee kanti reppalanchuna Manassu nindi pongina O neeti binduve kada Nuvvu vethukuthunna sampada Okkokka gnaapakaaniki Vandhella aayuvundhiga Inkenni mundhu vecheno Avanni vethukuthu padha Manushyulandhu nee katha Maharshi laaga saagadha Manushyulandhu nee katha Maharshi laaga saagadha Idhe katha idhe katha Nee katha Muginpu lenidai sadhaa Saagadhaa Idhe katha idhe katha Nee katha Muginpu lenidai sadhaa Saagadhaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maharshi
  • Cast:  Mahesh Babu,Pooja Hegde
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Aditya Music