• Song:  Nuvvani Idhi Needani
  • Lyricist:  Sri Mani
  • Singers:  Karthik

Whatsapp

నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా కాదుగా నువ్వనుకుంది ఇది కాదుగా నువ్వేతికింది ఏదని బదులేదని ఒక ప్రశ్నల నిలుచున్నావా కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువ్వడిగినది ఏ వేలూ పట్టుకుని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకేయ్ దాగేనా నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా కాదుగా నువ్వనుకుంది ఇది కాదుగా నువ్వేతికింది ఏదని బదులేదని ఒక ప్రశ్నల నిలుచున్నావా కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువ్వడిగినది ఓహ్ ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిందా నీ పయనం మల్లి కొత్తగా మొదలయ్యిందా ఇన్నాళ్లు ఆకాశం ఆపేసిందా ఆ ఎత్తే కరిగి నేలెయ్ కనిపించిందా గెలుపై ఓ గెలుపై నీ పరుగెయ్ పూర్తయినా గమ్యం మిగిలాయి ఉందా రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందిగా ఎన్నడూ నిను మరువనిది ఎప్పుడు నిను విడువనిది ఓహ్ ప్రేమని నీ ప్రేమని నీ కోసమే దాచిందిగా గుండెల్లో గురుతయ్యినది గాయమై మరి వేచినది లోకాలేయ్ తలవంచి నిన్నే కీర్తిస్తున్న నువ్ కోరే విజయం వేరే ఉందా నీ గుండె చప్పుడుకీ చిరునామా ఎదంటేయ్ నువ్ మొదలయ్యినా చోటుని చూపిస్తుందా నువ్వొదిలేసిన నిన్నలలోకి అడుగేయ్ సాగేనా నువ్ సాధించిన సంతోషానికి అర్ధం తెలిసేనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvani idhi needhani Idhi nizamani anukunnavaa Kaadhuga nuvvanukundhi Idhi kaadhuga nuvvethikindhi Yedhani badhuledhani Oka prashnala niluchunnava Kaalame venuthiraganidhi Ivvadhu nuvvadiginadhi Ye veloo pattukuni Nerchede nadakante Ontariga nerchaada yevadaina O saayam andhukoni Saagedhey brathukante Ontariga brathikaada yevadaina Padhuguru mecchina Ee aanandham Nee okkadidhainaa Ninu gelipinchina o chirunavve Venukey dhaagenaa Nuvvani idhi needhani Idhi nizamani anukunnavaa Kaadhuga nuvvanukundhi Idhi kaadhuga nuvvethikindhi Yedhani badhuledhani Oka prashnala niluchunnava Kaalame venuthiraganidhi Ivvadhu nuvvadiginadhi Oh oopiri mottham Uppenalaa pongindaa Nee payanam malli Kotthaga modhalayyindhaa Innaallu aakasham aapesindha Aa yetthe karigi Neley kanipinchindha Gelupai o gelupai Nee parugey poorthainaa Gamyam migiley undhaa Rammani ninu rammani O snehame pilichindhiga Yennadu ninu maruvanidhi Yeppudu ninu viduvanidhi Oh premani nee premani Nee kosame dhaachindhiga Gundello guruthayyinadhi Gaayamai mari vechinadhi Lokaaley thalavanchi Ninne keerthisthunnaa Nuv kore vijayam vere undha Nee gunde chappudukey Chirunama yedhantey Nuv modhalayyina Chotuni chupisthondha Nuvvodhilesina ninnalaloki Adugey saagenaa Nuv saadhinchina santhoshaaniki Ardham thelisenaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maharshi
  • Cast:  Mahesh Babu,Pooja Hegde
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Aditya Music