• Song:  Yuddham Sharanam
  • Lyricist:  Kittu Vissapragada
  • Singers:  Kaala Bhairava

Whatsapp

ఆవేశం నిన్నే ప్రాణం తీసే అంటుంటే చేసేయ్ సాహసం విద్వేషం చుట్టూ కంచె తెంచే అంటుంటే వేగం నీ పతం కాలం నీ అశ్వమై సాగిపోయే క్షణమే జాలే తొలగితే ఇక వెస్సై వేటు నీ ఊపిరే ఇంకా మోగుతున్న శంకమవ్వదా పిడికిలే పిడుగులా గట్టి ఉక్కుపాతరేసి చూపద ఇలా బాణంలా ముందుకే సూటిగా దూసుకు వెళ్లగా ఈ యుద్ధం శరణమే కోరుకోదు దుమ్ము రేపి చూపరా పదా స్వేదమె ఇంధనం తీసివేయరా నీచుల ప్రాణం యుక్తమే రక్తమై చెరపద గుండెలో గాయం తిప్పలే పెంచారా నిప్పు రవ్వలా ఎగసిన కాలం ముప్పులా దూకరా ఉప్పెనై మంచు భూగోళం మతిపోయి వ్యూహమే ఎదురై చేరే వేళలో ఇరకాటం మాయలో గదిని దాటే వీలేది గుండెలో ఊపిరి ఇంకా మోగుతున్న శంకమవ్వదా పిడికిలి పిడుగులా గట్టి ఉక్కుపాతరేసి చూపారు బాణంలా ముందుకే సూటిగా దూసుకు వెళ్లగా ఈ యుద్ధం శరణమే కోరుకోదు దుమ్ము రేపి చూపరా పదా బాణంలా ముందుకే సూటిగా దూసుకు వెళ్లగా ఈ యుద్ధం శరణమే కోరుకోదు దుమ్ము రేపి చూపరా పదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aavesham ninne pranam theese antunte Chese saahasam Vidwesham chuttu kanche thenchey antunte Vegam nee patham Kaalam nee ashwamai saagipoye kshaname Jaale tholagithe ik vessy vetu nee oopire Inka moguthunna shankamavvadaa pidikile Pidugulaa gatti ukkupaatharesi choopadaa ilaa Baanamlaa munduke sootigaa doosuku vellagaa Ee yudham Sharaname korukodu dummu repi Chooparaa padaa Swedame indanam theesiveyara Neechula praanam Yukthame rakthamai cherapadaa gundelo gaayam Thipale pencharaa nippu ravvalaa egasina kaalam Muppulaa doojaraa uppenai manchu bhoogolam Mathipoyee Vyuhame yedurai chere velalo Irakaatam maayalo gadine daate veeledi Gundelo oopire Inka moguthunna shankamavvadaa pidikile Pidugulaa gatti ukkupaatharesi choopara Baanamlaa munduke sootigaa doosuku vellaga Ee yudham Sharaname korukodu dummu repi Chooparaa padaa Baanamlaa munduke sootigaa doosuku vellaga Ee yudham Sharaname korukodu dummu repi Chooparaa padaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yuddham Sharanam
  • Cast:  Lavanya Tripathi,Naga Chaitanya Akkineni
  • Music Director:  Vivek Sagar
  • Year:  2017
  • Label:  Lahari Music Company