ఓ ఎలుగుల తెరలేయ్
పరుసుకు చూసే సూరీడునిన్నెంత
ఆ ఓ సొరవగా చూసే
ఎన్నాళ్ళో జాబిల్లీ
నువ్వే కదా
పరుగెడుతూ నా దారి
తీరే మారేయిగా
అలల ఎగసే మునిగి తడిసె
వాళ్లల్లో పరిసే మది
కుదిరే మెరిసి తిరిగి అలిసి
ఇక ఎన్కేనకే
పడుతున్న కళల సడులు ఇవి
ఆ చుక్కలు లేని ఆకాశాలని
వదిలిన చినుకల్లే
వచ్చావే ఇరతాండవల్లో
తడిమేసిఇ ఇలాగ
నా పడవకు నీవే
తెర సాపల్లె మారవట
హాయిలేసా
మసక వచ్చి కమ్మితే
కన్నులే ఇక ధాటి
ఎన్కేనకే పడుతున్న
కళల సడులివి
తరిమే నేనే దాకా
నువుంటే మరి నాకిక
తెలవారే తొలి వేళల్లో
పొగ మంచే నువ్వేగా
కదిలేటి సెల ఎలాల్లో
పరిగెత్తే మనసే