• Song:  Enno Enno Bhaavale
  • Lyricist:  Shreshta
  • Singers:  Pradeep Kumar

Whatsapp

ఎన్నో ఎన్నో భావాలే పెనవేసేయ్ ఎదలో రాగాలే ఎన్నో ఎన్నో భావాలే పెనవేసేయ్ ఎదలో రాగాలే పులకించే బంధాలన్ని ఒకటై ఆలకించే ఆనందాల పాటే కనబడగా కనబడగా స్వర్గం కదిలే ఈ క్షణమే కాదా ఒక వరమే పులకించే బంధాలన్ని ఒకటై ఆలకించే ఆనందాల పాటే ఎన్నో ఎన్నో భావాలే పెనవేసేయ్ ఎదలో రాగాలే ఈ వీచే గాలే కోరే ఓ కరిగే కాలం ఆగి ఉండిపోవా ఎప్పుడిలాగే చిరునవ్వుల వెన్నెలలో వె వన్నెల వన్నెలు అన్ని నెమ్మదిగా బందీలైపోని ఈ చక్కని చిత్రం లోని ఓ చిలిపి వర్ణం నేనై ఎల్లప్పుడూ సందడి చేసేయని మది కోరే ఆశే తరముగా కనిపించే మారం ఎద చేసే బాసే నిమరగా ఒలికించే గారం ఆణువణువూ నాలో ఎన్నో పదనిసలే పలికే పరవశమే పులకించే బంధాలన్ని ఒక్కటై ఆలకించే ఆనందాల పాటే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Enno enno bhaavaale Penavesey yedhalo raagale Pulakinche bhandhalanni okatai Aalakinche aanandhala paate Kanabadaga kanabadaga swargam Kadhile ee kshaname Kaadha oka varame pulakinche Bhandhalanni okatai Aalakinche aanandhala paate Enno enno bhaavale Penavesey yedhalo raagaale Ee veeche gaale kore Oo karige kaalam aagi Undipova eppudilaage Chirunavvula vennelaloni Ve vannela vannelu anni Nemmadhiga bandheelaiponi Ee chakkani chithram loni O chilipi varnam nenai Ellappudu sandhadi cheseyni Madhi kore aashe tharamaga Kanipinche maaram Yedha chese bhaase nimaraga Olikinche gaaram Anuvanuvu naalo enno padhanisale Palike paravashame Pulakinche bhandhalanni okkatai Aalakinche aanandhala paate

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yuddham Sharanam
  • Cast:  Lavanya Tripathi,Naga Chaitanya Akkineni
  • Music Director:  Vivek Sagar
  • Year:  2017
  • Label:  Lahari Music Company