• Song:  Sridevi Chiranjeevi
  • Lyricist:  Devi Sri Prasad
  • Singers:  Jaspreeth Jasz,Sameera Bharadwaj

Whatsapp

నువ్వు సీతవైతే నేను రాముడినంటా నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంటా నువ్వు లైలావైతే నేను మజ్నునంటా నువ్వు జూలియట్వయితే నేనే రోమియోనంటా రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు నువ్వు పాటవైతే నేను రాగం అంటా నువ్వు మాటవైతే నేను భావం అంటా నువ్వు వానవైతే నేను మేఘం అంటా నువ్వు వీనవైతే నేనే తీగను అంటా రారా రారా రారా చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నీ గ్రేసు నా నవ్వు రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు నువ్వు గువ్వవైతే నేను గోరింకంట నువ్వు రాణివైతే మై నేమ్ ఈజ్ రాజు అంటా నువ్వు హీరోయిన్ అయితే నేనే హీరోనంటా నువ్వు శ్రీదేవైతే హా అయితే నేనే చిరంజీవి అంటా రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvu Seethavaithe Nenu Raamudinantaa Nuvvu Radhavaithe Nenu Krishnudinantaa Nuvvu Lailavaithe Nenu Majnu Nantaa Nuvvu Julietvayithe Nene Romeo Nantaa Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Grace Nee Navvu Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Grace Nee Navvu Nuvvu Paatavaithe Nenu Raagam Anta Nuvvu Maatavaithe Nenu Bhaavam Antaa Nuvvu Vaanavaithe Nenu Megham Antaa Nuvvu Veenavaithe Nene Teeganu Antaa RaaRaa RaaRaa RaaRaa Cheseddhaam Loveu Rocking Combo Antaa Nee Grace Naa Navvu Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Graceu Nee Navvu Nuvvu Guvvavaithe Nenu Gorinkanta Nuvvu Ranivaithe My Name is Raju Anta Nuvvu Heroine Ayithe Nene HeroNantaa Nuvvu Sridevi Vaithe Haa Ayithe Nene Chiranjeevi Antaa Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Grace Nee Navvu Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Grace Nee Navvu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Waltair Veerayya
  • Cast:  Catherine Tresa,Chiranjeevi,Ravi Teja,Shruthi Hassan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2023
  • Label:  Sony Music