• Song:  Poonakaalu Loading
  • Lyricist:  Roll Rida
  • Singers:  Roll Rider Rahul,Ram Miriyala

Whatsapp

యో దిస్ ఈజ్ నాట్ ఎ మాస్ సాంగ్ దిస్ ఈజ్ మెగా మాస్ సాంగ్ అరె అలయ్ బలయ్ మలయ్ పులయ్ దిల్లు మొత్తం ఖోలో అరె మామ చిచ్చా చేసెయ్ రచ్చ ఎంజాయ్మెంట్ యోలో మన బాసు ఇట్టా వచ్చాడంటే ఏసుకుంటు స్టెప్పు అరె కచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటిపైన కప్పు ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్ బీటు గీటు లపేట్ లపేట్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ ఎయ్ చెటాక్ పటాక్ లటాక్ బటాక్ మస్తుగుంది జోడు ఏయ్ గిరా గిరా లేపికొట్టు మోగిపోద్ది టౌను ఎయ్ సలామ్ కొట్టు జిలం కొట్టు మనదేరా ప్లేసు ఎయ్ తీనుమారు ఈలకొట్టి పెంచు జరా డోసు ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్ బీటు గీటు లపేట్ లపేట్ ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ అబ్బ పూనకాలు లోడింగు అబ్బ అన్నయ్య పాములా మెలికెలు తిరిగిపోతున్నాడే ఏదో మీ అభిమానమక్కాయ్ ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ ఎయ్ రాజా ఆజా ఎయ్ రాజా ఆజా ఆజా ఆజా ఆజా వన్ మోర్ టైమ్ ప్లీజ్ ఆజా రాజా మజా చేద్దాం కిర్రాకుంది ట్యూను ఏ ఆడా ఈడా ఏడా విన్నా ఇదే రింగు టోను ఏ గిప్పి గిప్పి గప్ప గప్పా రాక్న్ రోల్ ఈ పాటతోని పేటంతా అండర్ కంట్రోలు ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్ బీటు గీటు లపేట్ లపేట్ ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yo This Is Not a Mass Song This Is Mega Mass Song Arey Alaay Balaay Malay Pulaay Dillu Mottham Kholo Arey Maama Chichhaa Chesey Rachha Enjoyment Yolo Mana Bossu Ittaa Vachhaadante Esukuntu Steppu Arey Kachhithamgaa Egiripoddhi Intipaina Kappu Ye Lyric Girik Pakkana Pett Beatu Geetu Lapet Lapet Dont Stop Dancing Poonakaalu Loading Dont Stop Dancing Poonakaalu Loading Aey Chetak Pataak Lataak Bataak Masthugundi Jodu Aey Gira Giraa Lepikottu Mogipoddhi Townu Aey Salaam Kottu Jillam Kottu Manadheraa Placeu Aey Teenumaaru Eelakotti Penchu Jara Doseu Ye Lyric Girik Pakkana Pett Beatu Geetu Lapet Lapet Aey Dont Stop Dancing Poonakaalu Loading Dont Stop Dancing Poonakaalu Loading Abba Annayya Paamula Melikalu Thirigipothunnaade Edho Mee Abhimaanamakkaai Aey Dont Stop Dancing Poonakaalu Loading Aey Raaja Aaja Aey Raaja Aaja Aaja Aaja Aaja Onemore Time Please Aaja Raaja Majaa Cheddhaam Kirraakundhi Tuneu Ye Aada Eeda Yedaa Vinnaa Idhe Ringu Toneu Ye Gippi Gippi Gappa Gappa Rocku And Rollu Ee Paatathoni Petanthaa Under Controlu Ye Lyric Girik Pakkana Pett Beatu Geetu Lapet Lapet Aey Dont Stop Dancing Poonakaalu Loading Dont Stop Dancing Poonakaalu Loading Aey Dont Stop Dancing Poonakaalu Loading Dont Stop Dancing Poonakaalu Loading

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Waltair Veerayya
  • Cast:  Catherine Tresa,Chiranjeevi,Ravi Teja,Shruthi Hassan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2023
  • Label:  Sony Music