• Song:  Neekemo Andamekkuva
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Geetha Madhuri,Mika Singh,D. Velmurugan

Whatsapp

వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే యా గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే యు ఆర్ రైట్ చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే నిజం యాడనుంచి స్టారు చెయ్యాలో తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే అరె అరె హలో పిల్ల హలో హలో పిల్ల అంత ఇస్టయిలుగా ఇటు రామాకే అరాచకంగా అందాలు చూపి లేని పోనీ ఐడియాలు ఇవ్మాకే నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ హలో పిల్ల హలో హలో పిల్ల మహ ముస్తాబుగా ఇటు రామాకే మనస్సు లోపల మతాబుల దూరి లేని పోనీ మంటలు వెయిమాకే నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ హలో పిల్లోడా హలో పిల్లోడా హి మ్యానులా ఇటు రామాకే ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే గుద్దేసి పోమాకే నీక్కూడా అందమెక్కువే నాక్కూడా తొందరెక్కువే వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే అవును గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే యు ఆర్ రైట్ చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే నిజం యాడనుంచి స్టారు చెయ్యాలో తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే అబ్బబ్బా ఆహా మ్మ్ పచ్చరంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే సిగ్నలిచ్చి నన్ను ఆకట్టుకోకే నా రేసు కారు నిన్ను చూసి రెచ్చిపోద్దే ఇటు రామాకే నువ్వు నల్లరంగు కళ్లజోడు పెట్టుకోకే చూసి చూడనట్టు సైటు కొట్టుకోకే నా గ్లామరంతా గట్టు దాటి పొంగి పొద్దే ఇటు రామాకే స్ అబబబ ఒంట్లో కరెంటే వయొలెంట్ అయ్యేలా సైలెంట్ గా ఇటు రామాకే నా సాఫ్టు హార్టు మెల్టింగ్ అయ్యేలా అసలిటు రామాకే ఆ నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ నీక్కూడా అందమెక్కువే నాక్కూడా తొందరెక్కువే హే జేమ్స్ బాండు ఫోజు నువ్వు పెట్టమాకే పూల గన్ను నాకు గురి పెట్టమాకే నే ముందుకొచ్చి ముద్దులిచ్చే డేంజరుందే ఇటు రామాకే హో లిప్పు మీద లిప్పు పెట్టి తిప్పమాకే హిప్పులోని గ్యాపు చూపెట్టమాకే నా లవ్వు నాదే కెవ్వు మంటే తప్పు నీదే ఇటు రామాకే హే షర్టు బటన్స్ విప్పేసి మ్యాన్లీ మాగ్నెట్టులా ఇటు రామాకే ప్లస్సు మనస్సు షార్టు సర్క్యూటే అసలిటు రామాకే నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే నీక్కూడా అందమెక్కువే యా నాక్కూడా తొందరెక్కువే యాడనుంచి స్టారు చెయ్యాలో తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vayyaaramgaa Nadusukocchethaandhe yeah Gundellonaa Vanuku puttethaandhe You are right Chusthu unte Control pothaandhe nijam Yaada nunchi start cheyyaalo Teliyaka confuse ayithaandhe Arerey Hello pilla Hello hello pilla Antha istyleu gaa itu raamaake Araachakamgaa andhaalu choopi Leniponi idealu immaake Neekemo andhamekkuva Naakemo thondharekkuva Hello pilla Hello hello pilla Maha musthaabuga itu ramaake Manassulopala mathaabula dhoori Leniponi mantalu veyyamaake Neekemo andhamekkuva Naakemo thondharekkuva Hello pilloda Hello pilloda Heman la itu ramaake Muddhulni mose bulldozer alle Guddhesi pomaake Neekkuda andhamekkuve Naakkuda thondharekkuve Vayyaaramgaa Nadusukocchethaandhe avnu Gundellonaa Vanuku puttethaandhe You are right Chusthu unte Control pothaandhe nijam Yaada nunchi start cheyyaalo Teliyaka confuse ayithaandhe Abbabbaa ahaa Hmm paccha rangu Bottu billa pettukoke Signal icchi Nannu aakattukoke Naa raceu car Ninnu choosi recchipoddhe Itu raamaake Nuvvu nalla rangu Kalla jodu pettukoke Choosi choodanattu Site kottukoke Naa glamour antha Gattu dhaati pongi poddhe Itu raamaake Sss abbabbabba Ontlo current ye Violent ayyelaa Silent gaa itu raamaake Naa soft heartu Melting ayyelaa Asalitu raamaake Haa neekemo andhamekkuva Naakemo thondharekkuva Neekkuda andhamekkuve Naakkuda thondharekkuve Hey james bond pose Nuvvu petta maake Poola gunnu naaku Guri pettamaake Ney mundhukocchi Muddhulicche danger undhe Itu raamaake Ho lip meedha Lip petti thippamaake Hip lona gap chupetta maake Naa love naadi givvu mante Thappu needhe Itu raamaake Hey shirt buttons Vippesi manly magnet la Itu raamaake Plus minus short circuit ye Assalitu raamaake Neekemo andhamekkuva Naakemo thondharekkuva vayyaaramgaa Nadusukocchethaandhe Neekkuda andhamekkuve yeah Naakkuda thondharekkuve yaada nunchi start cheyyaalo Teliyaka confuse ayithaandhe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Waltair Veerayya
  • Cast:  Catherine Tresa,Chiranjeevi,Ravi Teja,Shruthi Hassan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2023
  • Label:  Sony Music