• Song:  Vayyaari bhama
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Ramana Gogula

Whatsapp

వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ ఏ పిల్లా నీ పేరు లవ్లీ జారిపోకే చేపల్లే తుళ్ళి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకె మళ్ళీ మళ్ళీ వయ్యరి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ అరె ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే తన కోసమే కదా వేషాలేశా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు నడుమూపుతూ ఊగుతూ సింగారంగా చూడు ఆ లయలు వై దాసన్ట్ శి టాక్ టుమీ మా సిన్నోడ్తో ఊసులాడవే సిలక వై దాసన్ట్ శి వాక్ విత్ మీ ఈ సంటోడెనకే ఎళ్ళవే కులుకా వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందరి రేపకే నా గుండెలో దడదడ ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ఏరికోరి నా చెంతకొస్తుంది ఏమిస్తే తనగాలి మళ్ళి ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది ఓరి ఫ్రెండు చెప్పరా సలహా షార్టురూటు వుందా లేదా ఏందిరా ఈ అమ్మడి తరహా ఎంత కాలం నాకీబాధ మన హైటు సరిపోలేదా తనకన్న పొడవు కదా మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా పడుచువోణ్ణి కొనచూపుతో చూస్తే అరిగిపోదు కదా వై దాసన్ట్ శి లుక్ ఎట్మీ ఒక చూపు చూడవే అమ్మే ఈణ్ణి వై దాసన్ట్ శి కేర్ ఫర్ మీ ఛీ కొట్టి ఎళ్ళిపోకే సిన్ని వై దాసన్ట్ శి స్టాప్ ఫర్ మీ జర ఆగే ఆగే ఆగే రాణి వై దాసన్ట్ శి జస్ట్ లవ్ మీ ప్రేమించరాదటే ఈణ్ణి పోని హో వై దాసన్ట్ శి జస్ట్ లవ్ మీ పో ప్రేమించరాదటే ఈణ్ణి పోని వై దాసన్ట్ శి జస్ట్ లవ్ మీ ప్రేమించరాదటే బుల్లో ఈణ్ణి వై దాసన్ట్ శి జస్ట్ లవ్ మీ ప్రేమించోలమ్మో ఈణ్ణి పోని వై దాసన్ట్ శి జస్ట్ లవ్ మీ
Vayyaari bhama nee hamsa nadakaa enduke ee thondara thondara muddula gumma indari mundara repake naa gundelo dhada dhada Hey pilla nee peru lovely jaari pokey jawarla thulli Jampandula unnave bulli oorinchake malli malli Vayyaari bhamaa nee hamsa nadaka Yenduke ee thondara thondara Muddula gumma indari mundara Repake na gundelo dhada dhada Arey enni saigalu chesa dorasaaniki kanapadade Thana kosame kada veshaalesa signale raade Palakaristhey saradaaga badhulu raade asalu Nadumooputhu ooguthu singaranga choodu aa layalu Why doesnt she talk to me Maa sinnodtho oosulaadave silaka Why doesnot she walk with me Ee santodenake vellave kuluka Vayyaari bhamaa nee hamsa nadaka Yenduke ee thondara thondara Muddula gumma indari mundara Repake na gundelo dhada dhada Enchesthey ee chinnaari lilly yeri kori naa jantakosthundi Emisthey tanagaali malli eguru kuntu vollokosthundi Ori friendu cheppara salaha shortu routu unda leda Endira ee ammadi taraha entha kaalam nakee badha Mana height saripoleda tana kanna podavu kada Mana levalu sangathi teluso ledo cheppara guruda Oedavi nunchi oka navvosthey thana sommempodukada Paduchuvonne kona chooputho chusthey arigi podukada Why doesnot she look at me Oka soopu soodave amme eedni Why doesnot she care for me Seekotti ellipoke sinni Why doesnot she stop for me Zara aage aage aage raani Why doesnot she just love me Premincha raadate eedne poni Why doesnot she just love me O premincha raadathe eedne poni Why doesnot she just love me Premincha raadate bullo eedni Why doesnot she just love me Premincholammo eedne poni Why doesnt she just love me
  • Movie:  Thammudu
  • Cast:  Pawan Kalyan,Preeti Jhangiani
  • Music Director:  Ramana Gogula
  • Year:  1999
  • Label:  Aditya Music