• Song:  Pedavi daatani
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Ramana Gogula,Sunitha Upadrashta

Whatsapp

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా లలలలలా అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా హో హో హో మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా లల లల లా మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ తలచుకునే అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా ఇబ్బందిపడి ఎన్నాళ్ళిలా ఎలాగ మరి అందాల సిరి ఒళ్ళొ ఇలా వచ్చేస్తే సరి హే హే హే పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కల బాగుందిగాని నీ కోరిక కలైతే ఏలా హే హే హే పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా లలలలలా హే కోయిలా ఓ కోయిలా హే కోయిలా ఓ కోయిలా హే కోయిలా ఓ కోయిలా హే కోయిలా ఓ కోయిలా
Pedavi daatani maatokatundi telusuko sarigaa adugutaavani aasaga undi adagavey twaraga adagaraanidi emiti undi telupavaa sariga manasu chaatuna enduku undi teralutee twaraga manasu ninne thalachu kuntundee vinabadadaa daani godava thaluchukune alasipothunda kalasukone chorava leda ibbandi padi ennaallila ellaga mari andaala siri vollo ila vachchesthe sari hey hey hey pedavi daatani maatokatundi telusuko sarigaa adugutaavani aasaga undi adagavey twaraga idigidigo kallalo choodu kanabadada evvarunnaro evarevaro endukuntaru nee varude navvu thunnadu undaali nuvvu noorellila chilipi kala baagundi gaani nee korika kalaithe ela hey hey hey Pedavi daatani maatokatundi telusuko sarigaa adugutaavani aasaga undi adagavey twaraga hey koilaa o koilaa hey koilaa o koilaa hey koilaa o koilaa hey koilaa o koilaa
  • Movie:  Thammudu
  • Cast:  Pawan Kalyan,Preeti Jhangiani
  • Music Director:  Ramana Gogula
  • Year:  1999
  • Label:  Aditya Music