• Song:  Edola vundi
  • Lyricist:  Surendra Krishna
  • Singers:  Ramana Gogula

Whatsapp

ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే శి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైలిస్తే ఒక థ్రిల్లేరా శి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ శి ఇస్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ టెల్ మీ హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ అరే కొంపతీసి లవ్ లో పడిపోయాడేటి పిల్లోయీ మది సంగీతం పాడింది పిల్లోయీ ప్రేమే నాలో ఆడింది ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే పిల్లోయీ మది సంగీతం పాడింది చెలి తనువును తాకిన చిరుగాలైనా నా తనువు తాకగా మది పులకరించదా తన పలుకులు వింటే కోయిల కూడా మరి చిన్న బోవదా శెలవంటూ సాగదా శి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైలిస్తే ఒక థ్రిల్లేరా శి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ శి ఇస్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ టెల్ మీ హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే శి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైలిస్తే ఒక థ్రిల్లేరా శి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ శి ఇస్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ టెల్ మీ హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ ఒరేయ్ మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడేంట్రోయ్ పిల్లోయీ మది సంగీతం పాడింది పిల్లోయీ ప్రేమే నాలో ఆడింది లవ్లో పడ్డావా అరె లవ్లో పడ్డాను లవ్లో పడ్డావా ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ రేయ్ రేయ్ లవ్లో పడ్డావా ఔన్రా లవ్లో పడ్డాను లవ్ లో పడ్డవా ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్
Edola vundi vela naalo ee vintha emito giliginthalelano ee maaye premenemo bhaayi etuvaipu choosina yedalo nee roopame she looks a slight monaleesa smile isthey oka thrillera she opens my heart god she s so cute chelivadanam suma kusumamura hey are you in love yes yes im in love hey are you in love yes yes im in love arey kompatheesi lovelo padipoyadenti yelloree hoo drrr madi sangeetham paadindi pilloree hoo drrr preme naalo aadindi Edola undeevela naalo ee vintha emito giliginthalelano ee maaye premenemo bhaayi etuvaipu choosina yedalo nee roopame lala laala lala yelloree hoo drrr madi sangeetham paadindi cheli tanuvunu thaakina chirugaalaina naa tanuvu taagkaga madi pulakarinchada thana palukulu vinte koyela kooda mari chinna bovadaa selavantu saagadaa she looks a slight monaleesa smile isthey oka thrillera she opens my heart god she s so cute chelivadanam suma kusumamura hey are you in love yes yes im in love hey are you in love yes yes im in love Edola undeevela naalo ee vintha emito giliginthalelano ee maaye premenemo bhaayi etuvaipu choosina yedalo nee roopame she looks a slight monaleesa smile isthey oka thrillera she opens my heart god she s so cute chelivadanam suma kusumamura hey are you in love yes yes im in love hey are you in love yes yes im in love yellori hoo drrr madi sangeetham paadindi pilloree hoo drrr preme naalo aadindee lovelo paddaava arey lovelo paddaanu lovelo paddaava yes yes am an in love hey hey lovelo paddaava aunraa lovelo paddaanu hey hey lovelo paddaava yes yes am an in love
  • Movie:  Thammudu
  • Cast:  Pawan Kalyan,Preeti Jhangiani
  • Music Director:  Ramana Gogula
  • Year:  1999
  • Label:  Aditya Music