• Song:  Telusa Telusa
  • Lyricist:  Sri Mani
  • Singers:  Jubin Nautiyal,Sameera Bharadwaj

Whatsapp

సజన తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని ధం దమ్ దమ్ దదం ధామ్ ఆనందం ఆనందం నీల చేరింది నన్ను వందేళ్ల అనుబంధం ధం దమ్ దమ్ దదం ధామ్ ఆనందం ఆనందం నీల చేరింది నన్ను వందేళ్ల అనుబంధం నా ఊపిరి నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా నాలోకమై పోయావురా వేయేళ్లు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని ఏదేధో ఏదో ఏదో ఇది ఏనాడు నాలోనే లేనిదీ నీ పై నే ప్రేమయ్యిందే చెలి నా ఊపిరి నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా నాలోకమై పోయావురా వేయేళ్లు నాతో ఉండరా ఇన్నాల్లూ నాకేం లోటు తెలిసిందిరా ఇకపైన నువ్వాళోటే తీర్చాలిరా ఇన్నేళ్లు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటా చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్క లేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించన కొత్తగా మనసున్నే పిలిచావురా నాలోకమై పోయావురా వేయేళ్లు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sajna Telusa telusa preminchanani Telusa telusa pranam nuvvani Raasa raasa neeke premani Raasa raasa nuvve nenani Dham dham dham dhadhan Dham anandam anandam Neela cherindhi nannu Vandhella anubhandham Naa oopire nilipaavura Naa kallalo nilichavura Naa premane gelichaavura Manassune pilichaavura Naalokamai poyavura Veyellu natho vundara Telusaa telusaa preminchanani Telusaa telusaa pranam nuvvani Raasa raasa neeke premani Raasa raasa nuvve nenani Ye Dhe Dho Edho edho idhi Ye Naa Du Naalone lenidhi Nee Pai Ne Premayyindhe cheli Naa oopire nilipaavura Naa kallalo nilichavura Naa premane gelichaavura Manassune pilichaavura Naalokamai poyavura Veyellu natho vundara Innaallo nakem loto thelisindhira Ikapaina nuvvaalote theerchaalira Innellu kanneellendhuku raaledhani Nuvvu dhooram avuthu vunte thelisindhira Ninnu poovullo petti choosukunta Chinni gundello daachipettukunta Lekka lenantha prema thechi Nee paina kummarinchi Preminchana kothaga Manasunne pilichaavura Naalokamai poyavura Veyellu natho vundara Telusa telusa preminchanani Telusa telusa pranam nuvvani Raasa raasa neeke premani Raasa raasa nuvve nenani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sarrainodu
  • Cast:  Allu Arjun,Catherine Tresa,Rakul Preet Singh
  • Music Director:  SS Thaman
  • Year:  2016
  • Label:  Lahari Music Company