• Song:  Athiloka Sundari
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Vishal Dadlani,Karthik

Whatsapp

రావమ్మా సుహాసిని రావమ్మా సుభాషిణి రావమ్మా సులోచనీ రావమ్మా సౌదామిని దివిలో బంగరు బాలామని దిగిరా మబ్బుల మెనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చిన కన్నులు వన్నెల వెన్నెల పున్నమి గనులవని అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కల్లా అవి లిప్ఉల స్ట్రాబెర్రీ పల్లా అవి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగీ ఆటోగ్రాఫ్ -ఉకు వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే నీలో ఎదో ఇంద్రజాలముందే గాలమేసి నన్ను లాగుతోందే నిన్ను చూసి గుండెల్లోనా కుంభమేళా జరిగిందే ఆమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే అన్నీ అని నన్నుగిల్లి గిచ్చే బాణాలే అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే కన్నె మిస్సయిలల్లే దూకావే కత్తుల కాటుక కల్లా అవి లిప్ ఉల స్ట్రాబెర్రీ పల్లా అవి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగీ ఆటోగ్రాఫ్ -ఉకు వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Raavamaa suhasinee Raavamaa subhaashini Raavamaa sulochanee Ravammaa soudamini Divilo bangaru baalaamani Digiraa mabbula menaalani Thonike sogasulu choodalani Aravicchina kannulu vannela vennela Punnami ganulavani Athiloka sundari athiloka sundari Tholi choopuke ila mathipoyene mari Unna okka oopiri gullo ganta madiri Kottukunnadhe Athiloka sundari athiloka sundari Tholi choopuke ila mathipoyene mari Unna okka oopiri gullo ganta madiri Kottukunnadhe Katthula kaatuka kalla avi Lip ula strawberry palla avi Andame ninnu choosi fidaa ayi Neetho photo dighi autograph-uku Waiting chestha untade Athiloka sundari athiloka sundari Tholi choopuke ila mathipoyene mari Unna okka oopiri gullo ganta madiri Kottukunnadhe Neelo edo indrajaalamunde Gaalamesi nannu laaguthonde Ninnu choosi gundellona Kumbhamela jariginde Ammo neelo enni kotha konale Annee ani nannu gilli gicche banale Allaadipoyelaaga pancha pranale Kanne missailalle dhookaave Katthulaa kaatuka kallaa avi Lip ula strawberry palla avi Andame ninnu choosi fidaa ayi Neetho photo dighi autograph-uku Waiting chesthaa untade Athiloka sundari athiloka sundari Tholi choopuke ila mathipoyene mari Unna okka oopiri gullo ganta madiri Kottukunnadhe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sarrainodu
  • Cast:  Allu Arjun,Catherine Tresa,Rakul Preet Singh
  • Music Director:  SS Thaman
  • Year:  2016
  • Label:  Lahari Music Company