• Song:  Sarrainodu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers: 

Whatsapp

యావ్ 1 టూ ది 2 టూ ది 3 టూ ది 4 మారే వహ్ ఎంట్రీ తో మజాయే షోర్ స్వగర్ గలొరె సో హార్డ్ కౌర్ ఏ సర్రాయినోడు ఆయా హిల్ జాయ్ ఫ్లోర్ యా రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగ వచ్చినాడే పిల్లగాడు ఎహ్ ట్రింగ్ ట్రింగ్ బెల్లు కొట్టి ముందు సైడ్ ఎక్కమంటూ పిలిచినాడు హాయ్ నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపాలోడు కంతిరోడు ఎత్తు పళ్ళ మొస్తే నన్ను సిత్తూ సిత్తూ చెయ్యకుండా ఊరుకోడు సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు హే డ్యూడ్ డ్యూడ్ రారా డూడూ నువ్వే నువ్వే నువ్వే నాకు సర్రైనోడు హే డ్యూడ్ డ్యూడ్ రారా డూడూ నువ్వే నువ్వే నువ్వే నాకు సర్రైనోడు యా రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగ వచ్చినాడే పిల్లగాడు ఎహ్ ట్రింగ్ ట్రింగ్ బెల్లు కొట్టి ముందు సైడ్ ఎక్కమంటూ పిలిచినాడు యావ్ 1 టూ ది 2 టూ ది 3 టూ ది 4 మారే వహ్ ఎంట్రీ తో మజాయే షోర్ స్వగర్ గలొరె సో హార్డ్ కౌర్ ఏ సర్రైనోడు ఆయా హిల్ జాయ్ ఫ్లోర్ ఏ లెక్కలో చూసిన వెరీ గూడు ఎట్ట పుట్టేసినవే గ్లామర్ లడ్డు నీ పక్కనే వున్నది చిట్టూఫండు పాటే పాడేసుకోరా బుజ్జి పండు హే మోజ్యూ పడ్డాది నా మూడు టచ్ చేసుకుంటా అందాల ఐ -పాడ్ మర్చిపోతలే చి పాడు ఆటాడమంది నా ఈడు హైలాండ్ ఆడ గుగ్గిలాలు పోసినావె గుండెలోన గుప్పెడు గుప్పుమంది రాంగ్ సైడ్ హే డ్యూడ్ డ్యూడ్ రారా డూడూ నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు హే డ్యూడ్ డ్యూడ్ రారా డూడూ నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు బోయే బోయే జానీ బామి లగ్తా ముజహ్కో మిస్టర్ చార్మింగ్ తేరా సన్గ్ మెయిన్ రాహుం హమేషా తూ హాయ్ మేర ఓన్లీ డార్లింగ్ ఇట్ డోన్ట్ మ్యాటర్ వే వీ అర్ నాచెంగే హమ్ పూరి రాత్ యు కెన్ డూ ఇట్ ఫీల్ ది మ్యూజిక్ తూ హాయ్ మేర స్టైలిష్ స్టార్ నా చేతిలో ఉన్నది పవర్ గ్రిడ్ యిట్టె మంటెక్కిపోది నీలో బ్లడ్ లేట్ చెయ్యనే చెయ్యకు ఏసేయి రెడ్డు రోజా చెంపల్లో వుంది కార్రోమ్ బోర్డు పక్క నువ్వుంటే వాట్ టూ డూ లాగెత్తినాది గుండెల్లో లైలందు అస్సలే నువ్వు చీలిపోడు అందాల నిప్పు అంటింది ఇంకా చూడు ఓసి పిల్ల నువ్వు చూస్తా వుంది టీజర్ ఏనె ఇప్పుడు ముందు ముందు బొమ్మ చూడు హే డ్యూడ్ డ్యూడ్ రారా డూడూ నువ్వే నువ్వే నువ్వే నాకు సర్రైనోడు హే డ్యూడ్ డ్యూడ్ రారా డూడూ నువ్వే నువ్వే నువ్వే నాకు సర్రైనోడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yav 1 to the 2 to the 3 to the 4 Maare woh entry tho majaye shor Swagger galore So Hard Kaur Ae sarrainodu aaya hill jaaye floor Yaa rangu rangu cycle yekki Tingu ranga vacchinade pillagadu Yeh tringu tringu bellu kotti Mundhu side yekkamantu pilichinaadu Haay Nuvvu manchi pillagadu Kani nee lopalodu kanthirodu Etthu palla mosthe nannu Sitthu sitthu cheyyakunda oorukodu Soodhi gucchinode malli neeku Dhoodhi mandhu raasthadu Okkasari vacchi choodu Hey dude dude raara dudu Nuvve nuvve nuvve naku sarrainodu Hey dude dude raara dudu Nuvve nuvve nuvve naku sarrainodu Yaa rangu rangu cycle yekki Tingu ranga vacchinade pillagadu Yeh tringu tringu bellu kotti Mundhu side yekkamantu pilichinaadu Yav 1 to the 2 to the 3 to the 4 Maare woh entry tho majaye shor Swagger galore So Hard Kaur Ae sarrainodu aaya hill jaaye floor Ye lekkalo choosina very goodu Yetta puttesinave glamour laddu Nee pakkane vunnadhi chittoofandu Paate paadesukora bujji pandu Hey mozzu paddaadhi naa moodu Touch chesukunta andhaala I-pad Marchipothale chi paadu Aatadamandhi naa eedu hailand Aada guggilaalu posinaave Gundelona guppedu guppumandhi wrong side Hey dude dude raara dudu Nuvve nuvve nuvve naku sarainodu Hey dude dude raara dudu Nuvve nuvve nuvve naku sarrainodu Boye boye jaani bami Lagta mujhko mister charming Tera sang mein rahun hamesha Tu hai mera only darling It don’t matter way we are Nachenge hum puri raat You can do it feel the music Tu hai mera stylish star Na chethilo vunadhi power grid Itte mantekkipodhi neelo blood Late cheyyane cheyyaku eseyi reddu Roja chempallo vundhi carrom board Pakka nuvvunte what to do Lagethinaadhi gundello lailandu Assale nuvvu chilipodu Andhala nippu antindhi inka choodu Osi pilla nuvvu choostha vundhi Teaser ene ippudu Mundhu mundhu bomma choodu Hey dude dude raara dudu Nuvve nuvve nuvve naku sarrainodu Hey dude dude raara dudu Nuvve nuvve nuvve naku sarrainodu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sarrainodu
  • Cast:  Allu Arjun,Catherine Tresa,Rakul Preet Singh
  • Music Director:  SS Thaman
  • Year:  2016
  • Label:  Lahari Music Company