• Song:  Rudhiram Marigi
  • Lyricist:  Sirasri
  • Singers:  Deepthi Parthasarathy,Sai Charan

Whatsapp

మనసే కసిరేనా నిన్నే విసిరినా బాధే ముసిరేనా ఎందుకో కళ్ళే కరిగేనా కాలం తరిమినా పాదం ఉరికేనా ఎందుకో రుధిరం మరిగి అలలా ఎగసేలా నా యిదే పగిలి విఱిగెనే హృదయం చెదిరి కలలే చెరిగేణిలా నా మది నన్నే వదిలెనే లోకం నిలిచినా సాఖం పిలిచినా సూన్యం మిగిలేనా ఎందుకో దారి మరిచినా అడుగే వెతికినా పయనం పరుగున ఎందుకో గగనం కడలి కురిసే ప్రశ్నలిలా ప్రాణమే కోరే బదులుగా గతమే కథలా కదిలి వదిలేనిలా దేహమే మండే చితి ఇక అసలేమైనాడో కదా తనువే అలసిన వేగంగా అడుగు కదిపి ఉరుకుతూ సాగిపోయికా నీ ముందే ఉండేదో కబురే అడుగే బరువై సమయం కదిలేనిలా ఏమిటో గని కలకలం గాలే నిలిచి శ్వాసే నిలిపినిలా వేదనైపోయే క్షణక్షణం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manase Kasirenaa Ninne Visirenaa Baadhe Musirenaa Enduko Kalle Karigenaa Kaalam Thariminaa Paadam Urikenaa Enduko Rudhiram Marigi Alalaa Egasenilaa Naa Yadhe Pagili Virigene Hrudhayam Chediri Kalale Cherigenilaa Naa Madhi Nanne Vadilene Lokam Nilichinaa Sokham Pilichinaa Soonyam Migilenaa Enduko Daare Marichinaa Aduge Vethikinaa Payanam Parugunaa Enduko Gaganam Kadalai Kurise Prasnalilaa Praname Kore Badhulugaa Gathame Kathalaa Kadili Vadilenilaa Dehame Mande Chithi Ika Asalemainado Kadaa Thanuve Alasinaa Vegamgaa Adugu Kadipi Urukuthuu Saagipoyikaa Nee Munde Undedo Kabure Aduge Baruvai Samayam Kadilenilaa Emito Gani Kalakalam Gaale Nilichi Swase Nilipenilaa Vedanaipoye Kshanakshnam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  RX 100
  • Cast:  Karthikeya Gummakonda,Payal Rajput
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2018
  • Label:  Mango Music