• Song:  Dhinaku Dhina Da
  • Lyricist:  Chaitanya Varma
  • Singers:  Varam

Whatsapp

పేరెయ్ పరువాల జాజిమల్లి ఒరేయ్ వయ్యారాలపల్లి వయసెయ్ పదహారు చూస్కో గిల్లి కాదంటే కాస్కో చూపిస్త ఇయ్యాలే అయితే ఆడలే తాడోపేడో తేలాలి మోతె మొగల్ సత్థ ఎంతో చెప్పాలంటే డా బేరక్కుండా దినాకుడినదా దరువు మోగించాలంటే మల్లి మల్లి డా దారికి మారిందా దమ్ముంటే డా దినాకుడిన సరదాలెన్నో కావాలంటే సోకె గీరెక్కే కారాకిళ్ళీ కైపెయ్ లెక్కుంది తాకితే దూకీ కురాళ్ళ కాకచూసి ఊపొచ్చిందంటే ఊగుది ఉయ్యాలే ఒళ్ళో వలలో వాళ్లే మరచి పోవాలే స్వర్గం చూడాలే అంటూ అత్తా చుతావేంటి డా దినాకుడినదా దరువు మోగించాలంటే మల్లి మల్లి డా దారికి మారిందా దమ్ముంటే డా దినాకుడిన సరదాలెన్నో కావాలంటే వయ్యారి జూమ్ జూమ్ తార తయారై ఊరువాడా సిద్ధంగా ఉన్నంపిల్ల సయ్యాటకిరా తళుక్కుమన్న నోటేయ్ చురుగ్గా విసిరేవాడే కొరుక్కుతాడు తీపి నా ఈ చెరకుగడ చెల్లించే కట్నాలన్నీ తెల్లారే తెచ్చిత్థం నమ్మలే మనిషన్నాకా మేము మంచోళ్ళమ్ ఇల్లాంటి మాటలన్నీ చెప్పకురా చిల్లరోడా సొమ్ముంటే మాటలాడు లేకపోతే పక్కకిపోరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Perey Paruvala Jaajimalli Oorey Vayyaralapalli Vayasey Padaharu Choosko Gilli Kadante Kaasko Choopistha Iyyale Aate Aadale Thaadopedo Thelaale Mothe Mogale Saththa Entho Cheppalante Daa Berakkudaa Dinakudinada Daruvu Moginchalante Malli Malli Daa Dariki Maridaa Dammunte Daa Dinakudina Saradalenno Kavalante Soke Geerekke Kaarakilli Kaipey Ekkudhi Thakithe Dookey Kurolla Kaakachoosi Oopochindante Oogudhi Uyyale Ollo Valale Volle Marachi Povale Swargam Choodale Antu Attaa Chuthaventi Daa Dinakudinada Daruvu Moginchalante Malli Malli Daa Dariki Maridaa Dammunte Daa Dinakudina Saradalenno Kavalante Vayyari Jum Jum Taara Thayyarai Ooruvaadaa Siddamga Unnampilla Sayyatakiraa Talukkumanna Notey Churugga Visirevaade Korukkuthadu Teepi Naa Ee Cherukugada Chellinche Katnalanni Tellare Thechiththam Nammale Manisannaka Memu Manchollam Illanti Matalanni Cheppakuraa Chillarodaa Sommunte Maataladu Lekapothe Pakkakipora

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  RX 100
  • Cast:  Karthikeya Gummakonda,Payal Rajput
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2018
  • Label:  Mango Music