• Song:  Reppalaninda
  • Lyricist:  Sri Mani
  • Singers:  Haricharan Seshadri

Whatsapp

రెప్పలనిండా కలగనకుండా వెన్నెలవానా అనుకోకుండా పెదవులనిణ్డా మాటలవలన అలలు ఎగసెనులే ఈ మట్టిలోనే పూసే రోజాపూలు రాగాలు కురిసే వెదురులే ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా నాలో లేవి మహిమలు కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండా మందారాలు పడవలనిండా పట్టు తెరలే అడుగులనిండా ఆకాశాలే వాలేనులే పట్టు గుబురు దాటే సీతాకోక చిలుకలా మిట్ట కళలు దాటే అందమైన నిజములా పట్టి లాగేనే పట్టుతీగా నన్నిలా ఏమయ్యిందో నాకేమయ్యిందో వద్దంటున్నా నీ ముద్దే నన్ను రేమంటుందే నను చంపేసింది రాయి రాయి రంగులువేయి ఎన్నడూ చూదానివై గుండెలో బొమ్మల్లె పూసే కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండా మందారాలు పడవలనిండా పట్టు తెరలే అడుగులనిండా ఆకాశాలే వాలేనులే చంటి పాపలాగా చిందులేవో వేస్తున్నా ఒంటారోనని ఇట్టా తుంటరోన్ని చేస్తున్న వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా ఏమయ్యిందో నాకేమయ్యిందో రోజు చూసే నా దారులు కూడా నేనే ఎవరో మరి మరిచేసాయే ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోన ఎన్నడూ ఊహించనివేగా కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండా మందారాలు పడవలనిండా పట్టు తెరలే అడుగులనిండా ఆకాశాలే వాలేనులే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Reppalanindaa Kalaganakundaa Vennelavaana Anukokundaa Pedavulanindaa Matalavaana Alalu Egasenule Ee Mattilona Poose Rojapoole Raagalu Kurise Vedurule Innallugaa Innellugaa Naalo Levi Mahimale Kodavalinindaa Kumkuma Poole Kadavalanindaa Mandaaraale Padavalanindaa Pattu Therale Adugulanindaa Akasale Vaalenule Pattu Guburu Daate Seethakoka Chilukalaa Mitta Kalalu Daate Andamaina Nijamulaa Patti Lagene Pattuteega Nannilaa Emayyindo Naakemayyindo Vaddantunnaa Nee Mudde Nannu Ramantunde Nanu Champesinde Rai Rai Ranguluveyi Ennadu Choodanivai Gundelo Bommalle Poose Kodavalinindaa Kumkuma Poole Kadavalanindaa Mandaaraale Padavalanindaa Pattu Therale Adugulanindaa Akasale Vaalenule Chanti Papalaagaa Chindulevo Vesthunnaa Ontaronni Ittaa Thuntaronni Chesthunna Vendi Vennelai Endallone Kasthu Unnaa Emayyindo Naakemayyindo Roju Choose Naa Daarulu Kooda Nene Evaro Mari Marichesaaye Enno Ennenno Vinthalu Naalona Ennadu Oohinchanivegaa Kodavalinindaa Kumkuma Poole Kadavalanindaa Mandaaraale Padavalanindaa Pattu Therale Adugulanindaa Akasale Vaalenule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  RX 100
  • Cast:  Karthikeya Gummakonda,Payal Rajput
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2018
  • Label:  Mango Music