• Song:  Love Me My Hero
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో ఓకే మై లేడీ అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి తనువే బహుమానం ముదిరే చలికాలం లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో అరె ఓకే మై లేడీ అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి హా హో ఒకటో ముద్దు వయస్సుకిచ్చేసా రెండో ముద్దు రౌండప్ చేసేసా మూడో ముద్దు మరింత లాగించెయ్ నాల్గో ముద్దు నిషాలు చూపించెయ్ పనిలో పని పదవే మరి ప్రాక్టీసు మొదలెడదాం లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి ఆరో ముద్దు అక్కడ తీర్చాలి ఏడో ముద్దు ఎదో ఇమ్మంటే ఎంమ్దో ముద్దు ఇచేదిస్తుంటే లెక్కేందుకు పద ముందుకు ముద్దుల్లో ముంచేందుకు ఓకే మై లేడీ అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి అః ఓహో ఓహో ఓహో లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో ముదిరే చలికాలం తనువే బహుమానం అః
Love me my hero Majaaga muddistha raaro Kushiga kougitlo maaro Ok my lady Alaage kaani ammaadi Chalo choosestha nee vedi Tanuve bahumaanam Mudire chalikaalam ha Love me my hero Majaaga muddistha raaro Kushiga kougitlo maaro Are ok my lady Alaage kaani ammaadi Chalo choosestha nee vedi haa Ho okato muddu Vayassukichesa Rendo muddu Roundup chesesa Moodo muddu Marintha laaginchey Naalgo muddu Nishaalu choopinchey Panilo pani padave mari Practice modaledadaam Love me my hero Majaaga muddistha raaro Kushiga kougitlo maaro Ayido muddu Ikkada pettali Aaro muddu Akkada teerchaali Yedo muddu Edo immante Enmdo muddu Ichedistunte Lekkenduku pada munduku Muddullo munchenduku Ok my lady Alaage kaani ammaadi Chalo choosestha nee vedi Aha oho oho oho Love me my hero Majaaga muddistha raaro Kushiga kougitlo maaro Mudire chalikaalam Tanuve bahumaanam aha
  • Movie:  Rowdy Alludu
  • Cast:  Chiranjeevi,Divya Bharati,Shobhana
  • Music Director:  Bappi Lahiri
  • Year:  1991
  • Label:  Lahari Music Company