• Song:  Amalapuram Bulloda
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,Sujatha

Whatsapp

బోలో బోలో బోలో రాణి క్యా చాహియే అరేయ్ ప్యార్ చాహియే య పైసా చాహియే నీ బాస నాకు తెలీడంలేదు తెలుగు తెలిస్తే సెప్పు ఏ ఊరు మనది అనకాపల్లి మీ ఊరేటి అమలాపురం ఇక చూస్కో అనకాపల్లి బుల్లెమ్మా నీకేటి కావాలా స్వీట్ కావాలా పచ్చ నోట్ కావాలా పైట పట్టి సైట్ కొట్టే పండు వెన్నెల్లో ఆట సాగాలా బాక్స్ మోత మోగాలా అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా బాక్స్ లేవో మోతలేవో నాకు తెల్దన్టా కొత్తగొచ్చానోయ్ ఊరు చుట్టి చూడాలా చల్ రే రాణి చేయివే బోణి స్టార్ట్ చేద్దాం విహారం తొంగి చూసే పొంగులన్ని లొంగదీసే యవ్వారం హా పల్లెదాటి ఫస్ట్ టైం బైటికొచ్చా బావయ్యో తల్లి చాటు పిల్లదాన్ని లోకమే తెలవదయ్యో చెప్పిన మాట చప్పున వింటే చీర కొనిపెడతా బండి ఎక్కిస్తా చర్చి గేట్ చూపిస్త గేట్ చూపి నీట ముంచే మాటలెందుకురో అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేటి కావాలా అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా అరేయ్ జానీ కోయి లాడికి కో ఆతే హువా దేఖా నయి యహ తో కోయి నహి ఆయా ఓ కిలాడి మాయ లేడీ ప్లేట్ మారిస్తే బెస్టు ఆహ్ హ హా ఆ నంగనాచి పోజులిస్తే టైట్ చేస్తా నీ నట్టు హా అహహహహా ఎర్ర టోపీ చూస్తే చాలు ఎందుకో సిగ్గు ఒట్టు అందుకే నే పారిపోయా అబ్బా ఆపు నీ ఉక్కు పట్టు చూశాలే నీ చిన్నెలన్ని రౌడీ రంగమ్మో అరెరే నిన్ను తలదన్నే ఏ1 కేడి నేనమ్మో నీది నాది ఒకటే బాషా చూడు బావయ్యో అనకాపల్లి బుల్లెమ్మో ఇంకేమి విననమ్మో అమలాపురం బుల్లోడా హుహుహూహూ
Bolo bolo bolo raani Kya chaahiye Arey pyaar chaahiye Ya paisa chaahiye Nee baasa naku teldamledu Telugu telisthe seppu Ye ooru mandi Anakaapalli mee ooreti Amalaapuram ika choosko Anakapalli bullemma Neeketi kavala Sweet kavala Pacha note kavala Paita patti site kotte Pandu vennello Aata sagala Box motha mogala Amalaapuram bulloda Nee bombai choodalaa Boxs levo mothalevo Naaku teldantaa Kotthagochaanoy Ooru chutti choodalaa Chalre raani cheyve boni Start cheddam vihaaram Tongi choose pongulanni Longadeese yavvaaram Ha Palledaati first time Baitikocha baavayyo Talli chaatu pilladanni Lokame telavadayyo Cheppina maata Chappuna vinte Cheera konipedatha Bandi ekkistha Churchi gate choopistha Gate choopi Neeta munche Maatalendukuro Anakaapalli bullemma Inketi kavaala Amalaapuram bulloda Nee bombai choodalaa Arey jani koi ladki ko Aathe hua dekha Nai yaha tho Koi nahi aaya Oo kilaadi maaya lady Plate-u maaristhe bestu Ah ha haaa Nanganaachi posulisthe Tight-u chestha nee natttu Haaaaaa ahahahahaa Erra topi chooste chaalu Enduko siggu ottu Anduke ne paaripoyaa abba Aapu nee ukku pattu Choosaale nee chinnelanni Rowdy rangammo Arere ninnu taladanne A1 kedi nenammo Needi naadi okate baasha Choodu baavayyo Anakaapalli bullemmo Inkemi vinanammo Amalaapuram bulloda Huhuhuhuu
  • Movie:  Rowdy Alludu
  • Cast:  Chiranjeevi,Divya Bharati,Shobhana
  • Music Director:  Bappi Lahiri
  • Year:  1991
  • Label:  Lahari Music Company