చిలుకా క్షేమమా కులుకా కుశలమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా పలుకుమా నడిచే నాట్యమా నడుము నిదానమా పరువపు పద్యమా ప్రాయం పదిలమా నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా తడిమే నేత్రమా నిద్దుర భద్రమా ప్రియతమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా తెలుపుమా పిలిచా పాదుషా పరిచా మిసమిసా పెదవుల లాలసా పలికే గుసగుసా తిరిగా నీ దశా అవనా బానిసా తాగ నే నిషా నువ్వు నా తొలి ఉషా ప్రియతమా సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా పలుకుమా
Chiluka kshemama Kuluka kushalamaa Chiluka kshemama Kuluka kushalamaa Telupumaaa Sakhuda saukhyama Sarasam satyamaa Palukumaaa Nadiche naatyamaa Nadumu nidanamaa Paruvapu padyamaa Praayam padilamaa Nadipe nesthamaa Nilakada nerpumaa Tadime nethramaa Niddura badhramaa Priyathamaaa Chiluka kshemama Kuluka kushalamaa Sakhuda saukhyama Sarasam satyamaa Telupumaaa Pilicha paadushaa Paricha misamisaa Pedavula lalasaa Palike gusagusaa Thiriga nee dashaa Avanaa baanisaa Thaaga ne nishaa Nuvvu naa tholi ushaa Priyathamaaa Sakhuda saukhyama Sarasam satyamaa Chiluka kshemama Kuluka kushalamaa Palukumaaa
Movie: Rowdy Alludu Cast: Chiranjeevi,Divya Bharati,Shobhana Music Director: Bappi Lahiri Year: 1991 Label: Lahari Music Company