• Song:  Mallela Vaana
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Mano

Whatsapp

మల్లెల వాన మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా మల్లెల వాన మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలాలే వినిపించేనా తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా మల్లెల వాన మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా చిన్న చిన్న సంగతులే సన్నజాజి విరిజల్లు తుళ్లుతున్న అల్లరులే ముళ్ళు లేని రోజాలు అందమైన ఆశలే చిందులాడు ఊహలే నందనాల పొదరిల్లు గుప్పెడంత గుండెలో గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు ఓ వన్నెల పరవళ్లు పున్నాగ పరిమళాలు వయసే తొలి చైత్రం చూసే సమయానా మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా మల్లెల వాన మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా కొమ్మ లేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు అరె ముద్దు గుమ్మా ఎదలో మొగ్గ వీచు కథలే ముద్దమందారాలు హ నిత్య వసంతాలు ఈ పులకింతలా పూలు ఎపుడు వసివాడని మనమై హృదయాన మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా మల్లెల వాన మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలాలే వినిపించేనా తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mallela Vaana Mallela Vaana Naalona Manasantha Madhumaasamla Viraboosena Mallela Vaana Mallela Vaana Naalona Manasantha Madhumaasamla Viraboosena Manasantha Madhumaasamla Viraboosena Koyila Sangeethamla Kilakilale Vinipinchena Thenela Jalapathamla Saradaale Chelaregena Virise Aravindaale Anipinchena Maimarache Aanandaale Prathi Nimishaana Mallela Vaana Mallela Vaana Naalona Manasantha Madhumaasamla Viraboosena Chinna Chinna Sangathule Sannajaaji Virijallu Thullutunna Allarule Mullu Leni Rojaalu Andamaina Aasale Chindulaadu Oohale Nandanaala Podarillu Guppedantha Gundelo Guppumanna Oosule Chandanaalu Vedajallu O Vannela Paravallu Punnaaga Parimalalu Vayase Tholi Chaitram Choose Samayaana Maimarache Aanandaale Prathi Nimishaana Mallela Vaana Mallela Vaana Naalona Manasantha Madhumaasamla Viraboosena Komma Leni Kusumaalu Kallaloni Swapnaalu Mogalipoola Gandhaalu Modalayyeti Bandhaalu Korukunna Vaaripai Vaaluthunna Choopule Paarijaatha Haaralu Are Muddu Gumma Edalo Mogga Vichu Kadale Muddamandaaralu Ha Nithya Vasanthaalu Ee Pulakinthala Poolu Yepudu Vasivaadani Manamai Hrudayaana Maimarache Aanandaale Prathi Nimishaana Mallela Vaana Mallela Vaana Naalona Manasantha Madhumaasamla Viraboosena Manasantha Madhumaasamla Viraboosena Koyila Sangeethamla Kilakilale Vinipinchena Thenela Jalapathamla Saradaale Chelaregena Virise Aravindaale Anipinchena Maimarache Aanandaale Prathi Nimishaana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Raja
  • Cast:  Soundarya,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1999
  • Label:  Aditya Music