• Song:  Edo Oka Raagam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

ఎదో ఒక రాగం పిలిచింది వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా ఎదో ఒక రాగం పిలిచింది వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరు నవ్వులు చిలికేలా జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఎదో ఒక రాగం పిలిచింది వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం ఎదో ఒక రాగం పిలిచింది వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం ఎదో ఒక రాగం పిలిచింది వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరు నవ్వులు చిలికేలా జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఎదో ఒక రాగం పిలిచింది వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Edo Oka Raagam Pilichindi Vela Naalo Nidurinche Gathamantha Kadilelaa Edo Oka Raagam Pilichindi Vela Naalo Nidurinche Gathamantha Kadilelaa Naa Choopula Daarulalo Chirudivvelu Veligelaa Naa Oopiri Ooyalalo Chiru Navvulu Chilikelaa Gnaapakaale Maimarapu Gnaapakaale Melkolupu Gnaapakaale Nitturpu Gnaapakaale Odaarpu Edo Oka Raagam Pilichindi Vela Naalo Nidurinche Gathamantha Kadilelaa Ammaa Ani Piliche Tholi Palukulu Gnaapakame Raa Ammaa Ani Amme Laalinchina Gnaapakame Amma Kallalo Apudapudu Chemarinthalu Gnaapakame Amma Cheerane Chutte Paapa Gnaapakam Amma Navvithe Putte Siggu Gnaapakam Edo Oka Raagam Pilichindi Vela Naalo Nidurinche Gathamantha Kadilelaa Gullo Kadha Vintu Nidurinchina Gnaapakame Ballo Chaduventho Bedirinchina Gnaapakame Gavvalu Enno Sampaadinchina Garvam Gnaapakame Nemali Kallane Daache Chotu Gnaapakam Jaamapallane Doche Thota Gnaapakam Edo Oka Raagam Pilichindi Vela Naalo Nidurinche Gathamantha Kadilelaa Naa Choopula Daarulalo Chirudivvelu Veligelaa Naa Oopiri Ooyalalo Chiru Navvulu Chilikelaa Gnaapakaale Maimarapu Gnaapakaale Melkolupu Gnaapakaale Nitturpu Gnaapakaale Odaarpu Edo Oka Raagam Pilichindi Vela Naalo Nidurinche Gathamantha Kadilelaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Raja
  • Cast:  Soundarya,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1999
  • Label:  Aditya Music