అఅఅఅ ఆఆఆఆ
తల తల తారక లాగ
మెరుపులా మాలిక లాగ
తల తల తారక లాగ
మెరుపులా మాలిక లాగ
కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆ ఆఆఆ
పంచ వన్నెల రామ చిలుక
నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా
వదిలేసి పోమాకే మొలక మొలక
పంచ వన్నెల రామ చిలుక
పంచ ధారలా ప్రేమ చినుకా ఆఅ
మాణిక్య విణవు నువ్వే
మాలి సంధ్య వేణువు నువ్వే
నా మనసు మందిరాన మోగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాధ్య దేవత నువ్వే
గంధర్వ కాంతవు నువ్వే
స్వర్గాల దారిలోనే నీడ నిచ్చు
పాల రాతి మేడావు నువ్వే
నీ గాలి సోకింది నా కొమ్మ ఊగింది
నీ ప్రేమ దాగింది నా జన్మ పొంగింది
పంచ వన్నెల రామ చిలుక
నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా
వదిలేసి పోమాకే మొలక మొలక
పంచ వన్నెల రామ చిలుక
పంచ ధారలా ప్రేమ చినుకా ఆఅ
నా తేనె బిందువు నువ్వే
నా లంకె బిందెవు నువ్వే
నా గుండె గంపలోన ఒంపుతున్న
అంతులేని సంపద నువ్వే
నా పొద్దు పొడుపువి నువ్వే
నా భక్తి శ్రద్ధవు నువ్వే
చిన్న నాడు దిద్దుకున్న
ఒద్దికైనా ఓనమాలు నువ్వే నువ్వే
నీ చూపు అందింది నా చంప కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది
పంచ వన్నెల రామ చిలుక
నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా
వదిలేసి పోమాకే మొలక మొలక
తల తల తారక లాగ
మెరుపులా మాలిక లాగ
కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆ ఆఆఆ
పంచ వన్నెల రామ చిలుక
నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా
వదిలేసి పోమాకే మొలక మొలక
పంచ వన్నెల రామ చిలుక
పంచ ధారలా ప్రేమ చినుకా ఆఅ